NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: నటి హేమ, కరాటే కళ్యాణి మాదిరిగానే ఈసారి సీజన్ లో ఆమె అంటున్న ఆడియన్స్..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రసవత్తరంగా సాగుతోంది. బెస్ట్ పెర్ఫార్మర్.. వరస్ట్ పర్ఫార్మర్ ఎపిసోడ్ తో.. ఇంటిలో వాతావరణం మరింత హీటెక్కిన పరిస్థితి. అయితే ఈ బెస్ట్ వరస్ట్ పెర్ఫార్మర్ టాస్క్ లో.. చాలామంది ఏంటి సభ్యులు ఆడిన ఆట తీరు బట్టి చూస్తే.. ఎక్కువగా వరస్ట్ పెర్ఫార్మర్ గా జెస్సీ నీ ఎంపిక చేయడం జరిగింది. దీంతో జెస్సీ ఇప్పుడు జైల్లో ఖైదీ గా ఉన్నారు. మొదటి ఇ వారంలోనే ఎలిమినేషన్ కి వెళ్ళటం తో పాటు జైల్లో కి వెళ్లడంతో జెసి.. బాగా కుమిలిపోయాడు. జెస్సీ సంగతి పక్కన పెడితే సీజన్ త్రీ లో నటి హేమ .. సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి ఏవిధంగా వ్యవహరించారో.. అదే వారసత్వాన్ని సీజన్ ఫైవ్ లో నటి ఉమాదేవి కొనసాగిస్తున్నట్లు.. వాళ్ల మాదిరిగానే అదే ఆటిట్యూడ్ తో… ఉమా దేవి ఇంటి సభ్యులతో ఆడుతున్న ఆట తీరు ఉందని బిగ్బాస్ ఆడియన్స్ అంటున్నారు.

సీజన్ త్రీ ప్రారంభంలో.. ఇదే రీతిలో ఇంటిలో హేమ.. వ్యవహరించారు. కిచెన్ లో ఆమె ఆడిన ఆట తీరు చాలామందికి అభ్యంతరాన్ని కలిగించడం జరిగింది. దీంతో మొదటి రౌండ్ లోనే అనగా సీజన్ త్రీ మొదటి ఎలిమినేషన్ లోనే నటి హేమ నీ.. జనాలు ఇంటికి పంపించేశారు. ఇక ఇదే మాదిరిగా.. సీజన్ ఫోర్ లో.. కరాటే కళ్యాణి.. ఆట తీరు ఉందని దాంతో ఆమెను సెకండ్ వీక్ సీజన్ ఫోర్ లో ఇంటికి పంపించడం జరిగిందని… నటి హేమ, కరాటే కళ్యాణి ఏ విధంగా.. అప్పట్లో ఆడారో ఇంటి సభ్యులతో వ్యవహరించారో… అదే మాదిరిగా ప్రస్తుతం సీజన్ ఫైవ్ ఇంటిలో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఉమాదేవి ఇతర ఇంటి సభ్యులతో అదే రీతిలో వ్యవహరిస్తున్నారని.. ఆడియన్స్ విశ్లేషిస్తున్నారు.

దీంతో ఈ వీకెండ్ ఎపిసోడ్ లో.. నాగార్జునతో కచ్చితంగా క్లాస్ పీక్కించుకోవటం జరుగుతుందని.. ఇంకా ఇదే రీతిలో రాబోయే రోజుల్లో కూడా ఉమాదేవి.. ఆట తీరు ఉంటే కచ్చితంగా జనాలు ఇంటికి పంపించడం గ్యారెంటీ అని సోషల్ మీడియాలో ఈమె ఆడుతున్న ఆట తీరు పై విమర్శలు భారీగా వస్తున్నాయి. ఇంటి సభ్యులను కనీసం అర్థం చేసుకోకుండా.. మర్యాద ఇవ్వకుండా తీసిపారేసినట్లు మాట్లాడుతూ ఉండటంతో.. పాటు ప్రతి విషయానికి నోరేసుకుని ఇతర సభ్యుల పై.. ఇష్టానుసారంగా చలామణి వ్యవహరించే ఈ విధంగా ఉమాదేవి ఉండటంతో .. బిగ్ బాస్ హౌస్ లో అప్పట్లో నటి హేమ.. కరాటే కళ్యాణి.. ఆటతీరు ఉమాదేవి కొనసాగిస్తున్నారు.. అని వీక్షకులు.. తాజా సీజన్ పై సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉమాదేవి ప్రియాంక సింగ్ పై సీరియస్ ..

ముఖ్యంగా ఉమాదేవి ట్రాన్స్జెండర్ ప్రియాంక సింగ్ నీ.. నీతో మాట్లాడటమే వేస్ట్ అంటూ చాలా చీప్ గా ఆమెను హౌస్లో తిట్టడం తాజాగా ఆమె వ్యవహారం సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లో అడుక్కోడానికి అడుగు పెట్టలేదు.. అంటూ చాలా పొగరు ఉమాదేవి మాట్లాడటం తో ఆమె ఆడుతున్న ఆటతీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇంటిలో పెద్దావిడ గా పేరొందిన ఉమాదేవి.. మనుషులను చులకనగా చూస్తారా మర్యాదగా మాట్లాడటం.. మాత్రమే కాక దురుసుగా నోరేసుకుని పారేసుకోవటం తో.. కచ్చితంగా ఇంటి నుండి త్వరగా వెళ్ళి పోయే కాండిడేట్ ఉమాదేవి అని అంటున్నారు.

Related posts

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N