ట్రెండింగ్ న్యూస్

Surekha Vani: అప్పట్లో హేమ మొన్న కరాటే కళ్యాణి ఈ సారి సురేఖ వాణి..??

Share

Surekha Vani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎంతగానో ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా షో బిగ్ బాస్. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు బట్టి ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లే పరిస్థితి కారణంగా వెళ్లలేని నేపథ్యంలో.. సీజన్ ఫైవ్ బిగ్ బాస్ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో… ఆగస్టు 15 తర్వాత షో లో పాల్గొనే కంటెస్టెంట్ లు క్వారంటైన్ విస్తరించనున్నట్లు ఆ తర్వాత.. రెండు వారాలకు షో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు వంద రోజుల పాటు షో కొనసాగేలా.. షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం.

Sixth Sense - Watch Episode 23 - A Tough Take on Disney+ Hotstar

ఇదిలా ఉంటే ప్రతి సారి బిగ్ బాస్ హౌస్ లో న్యూస్ ఛానల్ కి సంబంధించి యాంకర్ అదే రీతిలో ఇతర చానల్స్ లో పనిచేసే టాప్ యాంకర్ ల ను తీసుకు వస్తూ ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అదే రీతిలో సినిమాలలో సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులను తీసుకు వస్తూ ఉంటారు. ఆ రీతిగానే సీజన్ త్రీ లో.. హేమ ని తీసుకురాగా.. సీజన్ ఫోర్ లో కరాటే కళ్యాణి నీ షో నిర్వాహకులు తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ సారి టాప్ సెలబ్రిటీ సోషల్ మీడియాలో.. విపరీతమైన ఫాలోయింగ్ ఫోటో పెడితే చాలు… అతి తక్కువ టైంలోనే వైరల్ లైకులు సాధించే ఆర్టిస్టు సురేఖ వాణి..నీ తీసుకొచ్చి ఆలోచన సో నిర్వాహకులు చేసినట్లు ఆమె కూడా ఒప్పుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Read More: Big Boss 5: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరే? రానా హోస్ట్ గా వ్యవహరించేది వీళ్ళకే

ఈమె మాత్రమే కాక హీరోయిన్ చావ్లా… యాంకర్ లోబో, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ మరి కొంతమంది టాప్ సెలబ్రిటీలను ఈ సారి హౌస్ లోకి తీసుకువచ్చి ఆలోచనలో నిర్వాహకులు డిసైడ్ అయినట్లు ఇప్పటికే ఇంటర్వ్యూ చేసినట్లు.. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ మాసం నుండి షో స్టార్ట్ చేయాలని..షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.


Share

Related posts

Heroines : 50 ఏళ్ళ వయసు వచ్చేస్తున్న ఇంకా పెళ్లి చేసుకొని టాప్ 10 హీరోయిన్స్ వీళ్ళ కారణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే..

bharani jella

అంబటి రాంబాబు పంచ్ లకి జగన్ కూడా పడీ పడీ నవ్వుతున్నాడు ?

sekhar

నిమ్మగడ్డ కోసం షాకింగ్ న్యూస్ సిద్ధం చేస్తున్న జగన్ ప్రభుత్వం..!!

somaraju sharma