Actress Trisha: కరోనా బారిన పడిన మరో ప్రముఖ సినీ నటి…

Share

Actress Trisha: టాలివుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ లోనూ చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకున్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. అనేక మంది ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు కరోనా బారిన పడితే షూటింగ్ లు నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సినీ ఇండస్ట్రీ కరోనా పట్ల తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సూపర్ స్టార్ మహేష్ బాబు, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్ తదితరులు కరోనా బారిన పడగా తాజాగా ప్రముఖ సినీనటి త్రిష కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇలా వరుసగా సెలబ్రిటీలు కరోనా బారిన పడటం ఇండస్ట్రీని ఆందోళనకు గురి చేస్తోంది. స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు త్రిష తెలియజేశారు. తనతో కాంటాక్ట్ అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్ లో ఉన్నట్లు త్రిష తెలిపారు.

Actress Trisha tested covid positive

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2వేలకుపైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యియి. గత 24 గంటల్లో 64,474 మందికి పరీక్షలు నిర్వహించగా 2,295 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

56 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

2 గంటలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

3 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

4 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

4 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

5 గంటలు ago