NewsOrbit
న్యూస్ సినిమా

Alitho Saradaga : కెమెరా ముందు నవ్వుతూ నటించే వీళ్ల మనసులో ఇంత లోతు గాయం ఉందా?

Alitho Saradaga : కెమెరా ముందు నవ్వుతూ నటించే వీళ్ల మనసులో ఇంత లోతు గాయం ఉందా?

Alitho Saradaga : ఆలీతో సరదాగా Alitho Saradaga అనే షో సూపర్ సక్సెస్ అయిందంటే దానికి కారణం కమెడియన్ అలీ. ముందు ఆలీతో జాలీగా అనే పేరుతో వచ్చిన ఈషోను తర్వాత ఆలీతో సరదాగా ఆనే పేరుతో మార్చారు. సినీ ఇండస్ట్రీకి చెందిన గెస్ట్ లను షోకు పిలిచి.. వాళ్ల గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను పంచుకునే గొప్ప షో ఇది. తెలుగులో ఇటువంటి షోలు చాలా వచ్చినప్పటికీ.. ఈ షో మాత్రం సూపర్ సక్సెస్ అయింది. అందులోనూ ఆలీ స్పాంటెనిటీ, సరదాగా వచ్చిన గెస్టులతో మాట్లాడటం.. అన్నీ ప్రేక్షకులకు తెగ నచ్చుతున్నాయి.

 actresses hema and srilaxmi in Alitho Saradaga show
actresses hema and srilaxmi in Alitho Saradaga show

తాజాగా ఈ షోకు సీనియర్ నటులు హేమ, శ్రీలక్ష్మీ వచ్చారు. ఇద్దరికి మంచి పేరుంది. ఇద్దరూ పాపులారిటీ ఉన్న నటులే. శ్రీలక్ష్మి అయితే.. కొన్ని దశాబ్దాల నుంచి సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. హేమ కూడా అంతే. వీళ్లిద్దరూ సినిమాలో తెర పైన ఎంతో నవ్విస్తుంటారు. కానీ.. తెర వెనుక వీళ్ల జీవితం చూస్తే ఎన్నో గాయాలు. ఎన్నో మనసుకు తగిలిన గాయాలకు బెదరకుండా.. సినీ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు.

Alitho Saradaga show లో తమ మనసులోని మాటను బయటపెట్టిన హేమ, శ్రీలక్ష్మీ

ఈసందర్భంగా షోలో పాల్గొన్న హేమ, శ్రీలక్ష్మీ ఇద్దరూ తమ మనసులోని మాటను బయటపెట్టారు. ఇద్దరూ కలిసి సినీ ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కోసం ఎంత కష్టపడ్డారు. ఎలా వాళ్లకు సినిమా అవకాశాలు వచ్చాయి. తర్వాత ఎలాంటి బాధలు పడ్డారు.. ఇలా తమ గురించి ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలను ఆలీతో పంచుకున్నారు. మధ్యలో ఇద్దరూ ఎమోషనల్ అవ్వడం.. ఆలీ ఓదార్చడం.. నిజంగా ఎవ్వరి జీవితాన్ని తరచి చూసినా.. గుండె లోతు గాయాలే.

తాజాగా ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. మీరు కూడా చూసేయండి. ఫుల్ ఎపిసోడ్ కావాలంటే మాత్రం వచ్చే వారం దాకా ఆగాల్సిందే.

 

author avatar
Varun G

Related posts

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju