NewsOrbit
న్యూస్

Adult education: స్త్రీ, పురుషులకు శృంగారం కోసం ఈ పువ్వులు బాగా పనిచేస్తాయి.

Adult education: స్త్రీ, పురుషులకు శృంగారం కోసం ఈ పువ్వులు బాగా పనిచేస్తాయి.

Adult education: మానవుడి కి ప్రకృతి ఎన్నో రకాల అవసరాలను తీరుస్తుంటుంది. ప్రకృతి  లో  ఉండే మొక్కలు ,చెట్లు  కొన్ని పౌష్టికాహారాన్ని అందిస్తే, మరికొన్ని ఔషధాలుగా మన రోగాలను నయం చేస్తాయి. అలా మనం వంటకాల లో ఉపయోగించే మునగ కాయల వలన కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎండిన ములగకాయలోని విత్తనాలను పొడి చేసి ఆ పొడిని ఒక చెంచా తేనేతో కలిపి తీసుకోవాలి .ఇది తీసుకోవడం వలన  బి.పి అదుపులో ఉండి టెన్షన్ తగ్గుతుంది. ములగ పువ్వులు పాలలో వేసుకొని తాగడం వలన స్త్రీ పురుషులిద్దరికి శృంగార సామర్థ్యం(Adult education) పెరుగుతుందాని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.

Benefits of drumstick flowers
Benefits of drumstick flowers

మొటిమల తో బాధపడేవారు ములగాకు ని తీసుకుని మెత్తగా నూరి రసం పిండి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని ఆరినతర్వాత కడిగేసుకుంటూ ఉంటే,సమస్య తగ్గుతుంది. ములగాకు రసం లో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్తి సమస్య తగ్గుతుంది. రోజూ పరగడుపున మజ్జిగలో  ఒక చెంచా ములగాకు పొడిని కలుపుకుని తాగితే గ్యాస్ట్రిక్, అల్సర్ వంటివి రావు.

ములగ గింజలని చూర్ణం చేసి కషాయంగా కాచుకుని తాగితే తలనొప్పి నుండి ఉపశమనంపొందవచ్చు. ములగాకును నీడలో ఆరబెట్టి ఎడినతర్వాత, పొడి చేసి ఆ పొడిలో సరిపడా నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు పట్టించి అరగంట నుండి గంటలోపు తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది . మునగాకు లో ఉన్న ఔషధ గుణాల వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొవ్వు ను తగ్గించి, అధిక బరువు వంటి సమస్యలను రానివ్వదు. ఆకులలో తక్కువ కొవ్వు, అధిక పోషక విలువలు ఉన్నాయి. అందువలన త్వరగా బరువు తగ్గుతారు.

షుగర్ ఉన్నవారు మునగాకును ఆహారం గా తీసుకుంటే ఇందులో ఉండే ఫైబర్ రక్తం లోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది దీని వలన షుగర్ అదుపులో ఉంటుంది.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju