NewsOrbit
న్యూస్ హెల్త్

Adult education: అక్కడ శృంగారం పాటలు చెప్పేందుకు సిబ్బంది కావాలట??

Adult Education in China

Adult education: చైనీస్ విద్యార్థుల కు సెక్స్ ఎడ్యుకేషన్ Adult education గురించి పాఠాలు చెప్పేవారు కరువయ్యారు. ప్రస్తుతం చైనా లో స్కూల్ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ మీద సరిగా అవగాహన లేదని యనెస్కో చైనా విభాగం తెలియచేసింది .సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంటి నుంచే మొదలవలిసి ఉండగా, తల్లిదండ్రులు మాత్రం దాన్ని స్కూల్ మీద విడిచి పెడుతున్నారు . వ్యక్తిగత కారణాలతో శృంగారం  గురించి పిల్లలకు కుటుంబ సభ్యులు ఎవరూ వివరించడం లేదు.

Adult Education in China
Adult Education in China

అయితే, స్కూళ్ల లో కూడా ఈ సమస్య వచ్చింది. నిపుణులైన సెక్స్ ఎడ్యుకేషన్ చెప్పే  టీచర్లు లేకపోవడం ఒకటైతే, తల్లిదండ్రుల నుంచి వచ్చే వ్యతిరేకత మరొకటి. 2011 నుంచి స్కూల్ విద్యలో సెక్స్ ఎడ్యుకేషన్‌ను తప్పనిసరి చేసింది చైనా. అయితే, అందుకు తగినట్టుగా  టీచర్ల ను మాత్రం తయారు చేయలేకపోయింది. ఆ దేశం మొత్తానికి ఒక్క చెంగ్‌ డు యూనివర్సిటీనే సెక్స్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేక కోర్సును అందించేది.

చైనా ఫ్యామిలీ ప్లానింగ్ అసోసియేషన్  2019-2020 మధ్య ఓ సర్వే చేసింది.  అందులో 55000 మంది పాల్గొన్నారు. వారిలో 52 శాతం మంది తమకు స్కూల్లో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పారని తెలిపారు. పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సరైన విధానంలో బోధించడం  ద్వారా వారు తమను తాము లైంగిక దాడుల నుంచి కాపాడుకునే అవకాశం ఉంటుందని నిపుణుల అభిప్రాయం.

తమకు స్కూల్లో చెప్పిన సెక్స్ ఎడ్యుకేషన్ తమ మనస్సు బాధించేది గా ఉందని, 22 ఏళ్ల డెంగ్ టింగ్ తెలియచేసింది. అందులో కండోమ్ ఎలా ఉపయోగించాలో చెప్పడం తో  పాటు, అబార్షన్ ఎలా జరుగుతుందో కూడా చూపించారు. అది అత్యంత బాధించేదిగా ఉందని ఆమె తెలియచేసింది .2018లో యునెస్కో ఇతర సబ్జెక్టులు, బయాలజీ, సైకాలజీ తరహాలోనే పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ కూడా ఓ భాగం చేయాలని సూచించింది .అయితే, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సమగ్రం గా చెప్పడం కూడా అంతతేలికయిన విషయం  కాదని, ఎందుకంటే అది బోధించే  టీచర్లకు దాని మీద పూర్తి అవగాహన  ఉండాలని తెలియచేసింది .

Related posts

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju