NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

Adventure of A Lover: ప్రేయసి కోసం తపించి దొరికిపోయిన బాబా??

Adventure of A lover Adventure of a man for his girlfriend

Adventure of A Lover: ప్రియురాలి కోసం ఒక ప్రేమికుడు ఇప్పటివరకు ఎవ్వరూ సాహసం – Adventure of a lover చేసాడనే చెప్పాలి. తన ప్రియరాలిని చూడడం కోసం ఆ ప్రేమికుడు ఒక బాబా వేషం వేశాడు. కానీ తన ప్లాన్ మొత్తం బెడిసికొట్టడంతో చివరి దశలో స్థానికుల చేతుల్లో చావు దెబ్బలు తిని ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. 

Adventure of A lover Adventure of a man for his girlfriend
Adventure of A lover Adventure of a man for his girlfriend

ఈ ఘటన ఒడిషాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది. భువనేశ్వర్  లోని జాజ్పూర్ కాలనీలో ఈ ప్రేమికుడు ఓ బాబా వేషం వేసుకుని తిరుగుతున్నాడు. ఇది గమనించిన స్థానికులు అతడు అనుమానాస్పద రీతిలో తిరుగుతూ ఉండడం చూసి పిల్లల దొంగగా భావించారు. వెంటనే అతడిని పట్టుకుని స్థానికులు నిలదీయగా అసలు కథ అప్పుడు బయటపడింది. 

అంగూల్ అనే యువకుడు ఆ గ్రామంలోని 12వ తరగతి చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను కలిసేందుకు మరే ఉపాయం తోచక ఇలా బాబా వేషంలో అక్కడికి వచ్చాడు. విద్యార్థిని ఇంట్లో వీరి [ప్రేమ విషయం తెలియడంతో ఆమెను ఈ వ్యక్తికి దూరంగా ఉంచుతున్నారు. కానీ అతడికి ఆమెను చూడాలని అనిపించడంతో చివరికి  ఈ ప్లాన్ చేశారు.

Adventure of A lover Adventure of a man for his girlfriend
Adventure of A lover Adventure of a man for his girlfriend

తన ప్రియురాలిని చూడడానికి ఓ బాబా లాగా వేషం వేసుకుని ఆమె ఇంట్లోకి వెళ్లాలని అనుకున్నాడు. అంతేకాకుండా ఎలాగైనా ఒక్కసారి ఆమెతో మాట్లాడాలనుకున్నాడు. తోచిందే తడవుగా వెంటనే బాబా వేషం వేసుకుని అచ్చమైన బాబా లాగ తయారయ్యి ప్రియురాలి ఇంటి పరిసరాల్లో తిరుగుతుండగా అనుమానంతో స్థానికులు అతనిని నిలదీశారు.

వారు నిలదీయగా మొదట తాను హిమాలయాల నుంచి వచ్చిన స్వామిజి నని వాదించాడు. కానీ ఎంతకీ అతడి సమాధానాలతో సంతృప్తి చెందని  స్థానికులు అతడి గడ్డం లాగడంతో విషయం బయటకు వచ్చింది. అయితే అతడు నకిలీ బాబా అని గ్రహించిన స్థానికులు అతనిని పోలీసులకు అప్పచెప్పారు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N