NewsOrbit
న్యూస్

break off: బ్రేక్ అప్ తర్వాత కొత్త బంధం లో కి అడుగు పెట్టాలని అనుకుంటే  ఇలా చేసి చూడండి !!(పార్ట్-1)

break off: యవ్వనంలో ఉన్నప్పుడు  ప్రేమ ఎలా పుడుతుందో కూడా తెలియదు.  ఆ అనుభూతి  ఎంతో అందం గా ఉంటుంది. తొలి రోజుల్లో కలిగే  భావోద్వేగాలు ప్రేమలో ఉండే మజాను తెలియచేస్తాయి.  ప్రేమలో లో ఉన్నప్పుడు రోజులన్నీ నిమిషాల్లో కరిగిపోతుంటాయి. రక రకాల సంతోషాలతో  ఫీలింగ్స్‌తో సమయం గడిచి పోతుంటుంది. ఒకరి గురించి ఒకరికి ఆలోచనలు, వారి ఇష్టాలు తెలుసుకోవటం,ఎక్కువ సమయం వారి సాన్నిహిత్యం లో నే  ఉండాలనే ఆశ,  ఇవ్వన్నీ కలిసి  చెప్పటానికి విలుకాని లోకం లో విహరింప  చేస్తాయి.

అయితే ఏదైనా కారణంతో ప్రేమించిన వారి నుంచి విడిపోతే ప్రాణం  పోయినంత  బాధ తో    లోకమంతా శూన్యం  గా అనిపిస్తుంటుంది. తెలియకుండానే కళ్ళవెంట నీళ్లు కారిపోతుంటాయి.ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న   ఆనంద క్షణాలు కూడా ప్రేమించిన  వ్యక్తి దూరమయే సరికి మరణం ఆసన్నమైన సమయం లా   అనిపిస్తుంటుంది.  చుట్టూ ఉన్న వారంతా ఆనందంలో మునిగితేలుతున్న మనం మాత్రం  శోకం తో కుమిలి పోతాం. ఆ బాధ నుంచి బయటపడాలని ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించవు. ఇక ఇప్పుడు జీవితం ఏంటి అన్న ప్రశ్న వస్తుంటుంది. ఉన్న  రిలేషన్ షిప్ లో నుంచి అప్పుడే బయటకు వచ్చి ఉంటారు. దాని వలన వచ్చిన ఆ బాధ పోవాలంటే, గతాన్ని మర్చిపోవాలంటే ఇంకొక రిలేషన్ షిప్ కావలి అని అనిపించవచ్చు .

అయితే కొత్త గా ఏర్పరుచుకున్న  ఈ బంధం ఎంతకాలం  నడుస్తుంది అనేది కూడా  చెప్పలేము. ఎందుకంటే, పాత బంధం లేదు అనే   వాస్తవాన్ని అంగీకరించ లేక,ఈ కొత్త బంధానికి పునాది.. వేస్తాం.   ఈ బంధం లో  అవతలి వ్యక్తి మీద కంటే ఎవరి మీద వారికే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే, కాలం గడిచే కొద్దీ నెమ్మదిగా ఒకరికి ఒకరు నచ్చి ఈ కొత్త గా ఏర్పడిన  బంధాన్ని ముందుకు తీసుకుని వెళ్లే అవకాశం కూడా ఉంది.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?