NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Brush: బ్రష్ చేసిన తర్వాత ఈ పొరపాటు చేస్తున్నారా..!? అయితే ఏం జరుగుతుందో చూడండి..!!

Brush: ప్రతి రోజు అందరం లేవగానే బ్రష్ చేస్తూ ఉంటాము.. కొంత మంది బ్రష్ చేయడం త్వరగా ముగిస్తారు.. మరి కొంత మంది ఎక్కువ సమయం తీసుకుంటారు.. అయితే ఎంత సమయం తీసుకున్న పళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం ముఖ్యం.. కానీ బ్రష్ చేసిన తర్వాత ఈ పని చేయవద్దని దంత నిపుణులు చెబుతున్నారు.. మరి ఆ పని ఏమిటంటే..!?

After Brush: don't use Mouth wash
After Brush dont use Mouth wash

Brush: పళ్ళు తోముకున్న తర్వాత మౌత్ వాష్ ఉపయోగిస్తున్నారా..!?

చాలా బ్రష్ చేసిన తర్వాత నోరు ఫ్రెష్ గా ఉండటానికి వెంటనే మౌత్ వాష్ చేస్తారు.. ఇది ఏం మంచిది కాదని బ్రష్ చేసిన వెంటనే మౌత్ వాష్ ఉపయోగించకూడదని డెంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ అలవాటు మీకు ఉంటే వెంటనే మానుకోమని లండన్ చెందిన దంత వైద్యులు చెబుతున్నారు.. ఎందుకంటే పళ్ళు తోముకున్న తర్వాత మౌత్ వాష్ నీటిని నోటిలో పోసుకొని పుకిల్లిస్తే.. దంతల్లోని జీవ కణాజలం కుళ్లిపోయి దంత క్షయం ఏర్పడుతుంది. అందువలన ఈ అలవాటు ఉన్నవారు మార్చుకుంటే సరిపోతుంది.

After Brush: don't use Mouth wash
After Brush dont use Mouth wash

సాధారణంగా మౌత్ ఫ్రెష్ దంత క్షయం నుంచి రక్షిస్తుంది. కానీ పళ్ళు తోముకున్న తరవాత మాత్రం వద్దని డెంటిస్తులు సూచిస్తున్నారు.. ఇది పంటిపై ఉండే ఎనామిల్ ను తొలగిస్తుంది. ఇలా చేయడం వలన మీ దంతాల పై టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ మొత్తం పోతుంది. అలా అని మౌత్ వాష్ లో ఉండే ఫ్లోరైడ్ రోజంతా వచ్చే క్రిములతో పోరాడలేదు. అందుకని పళ్ళు తోముకున్న వెంటనే మౌత్ వాష్ ఉపయోగించండి. మధ్యాహ్నం భోజనం తర్వాత మౌత్ వాష్ చేసుకుంటే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పటి నుంచి రాత్రి వరకు క్రిముల తో పోరాడే శక్తి సరిపోతుంది.

author avatar
bharani jella

Related posts

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju