NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత షణ్ముక్ పై సంచలన కామెంట్స్ చేసిన పింకీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. 13వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన పింకీ..బిగ్ బాస్ బజ్ లో అరియనా(Ariyanaa) తో.. జరిగే కంటెస్టెంట్ మొదటి ఇంటర్వ్యూలో పింకి(Pinky) తన మొదటి.. ఇంటర్వ్యూలో అనేక విషయాలు చెప్పుకొచ్చింది. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో తన అనుభవాలు గురించి… మనసువిప్పి క్లియర్.. కరెక్ట్ గా మాట్లాడింది. దాదాపు 13 వారాలు హౌస్లో ఉంటానని తన ఊహించలేదని… తన జీవితంలో బిగ్బాస్ అనుభవం మర్చిపోలేనిది అంటూ ఎమోషనల్ అయ్యింది. హౌస్ లో చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు అని చాలా తీపి జ్ఞాపకాలు ఉన్నాయ్ అని.. టాప్ ఫైవ్ లో ఉంటానని.. కొద్దిగా అంచనాలు పెట్టుకున్నాను కానీ ముందే ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని.. ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Bigg Boss Telugu: Priyanka is upset with Shanmukh in nominations!

ఈ క్రమంలో హౌస్ లో…. ఒక్కో కంటెస్టెంట్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని వాళ్లకు సంబంధించిన ఫోటోలు వచ్చిన సమయంలో పింకీ(Pinky) తన అభిప్రాయాన్ని తెలుపుతూ వచ్చింది. ఈ సందర్భంగా షణ్ముక్(Shanmukh) ఫోటో వచ్చిన సమయంలో పింకీ మాట్లాడుతూ… షణ్ముక్(Shanmukh) చాలా సైలెంట్ కిల్లర్, హౌస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్…టాస్క్ లు విషయానికొస్తే… తాను చేయాలనుకున్నది ఎలాగైనా చేసేస్తాడు. మొత్తానికి టైటిల్ ట్రోఫీ విన్నర్ అవ్వాలన్నదే షణ్ముక్ టార్గెట్… అంటూ షణ్ముక్ గురించి తనదైన శైలిలో తెలిపింది.

Bigg Boss Telugu 5: Shanmukh Jaswanth Out Of Finale List

కాజల్(Kajal) విషయానికొస్తే హౌస్ లో చిన్న గొడవ పెద్ద గొడవ చేయాలన్నది టార్గెట్ గా పెట్టుకుని గేమ్ ఆడుతోందని.. అందువల్లే హౌస్ లో చాలా గొడవలు అయ్యాయి అని… బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో.. హౌస్ లో గొడవలు ఎక్కువ అవడానికి ప్రధానకారణం కాజాల్ అని… పింకీ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా అనేక విషయాల గురించి ఇంటర్వ్యూలో పింకీ మాట్లాడటం జరిగింది. చాలా వరకు ఈ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ అరియనా… పింకీని మానస్ గురించే ఎక్కువ ప్రశ్నలు వేయడం జరిగింది. జీవితంలో చాలా కష్టాలు పడ్డాను అని.. బిగ్ బాస్.. వేదిక తన జీవితాన్ని.. మారుస్తుందని భావిస్తున్నట్లు ఇంటర్వ్యూలో తన అనుభవాలు గురించి.. పింకీ తనదైన శైలిలో చెప్పుకొచ్చింది.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!