NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సన్నీ ని పొగడ్తలతో ముంచెత్తిన ప్రియ ఆంటీ..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో 19 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో … ఎలిమినేట్ కాబోతున్న కంటెస్టెంట్ తో కలిపి మొత్తం ఇంటిలో 12 మంది సభ్యులు మిగిలారు. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇదిలా ఉంటే ఏడుగురిలో ఆరుగురు లేడీ కంటెస్టెంట్ లు కావటం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఉంటే ఏడో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్.. ప్రియా ఆంటీ(Priya Aunty) అని ఇప్పటికే బయట టాక్ నడుస్తోంది. అంతమాత్రమే కాకుండా ఇంటి నుండి ఎలిమినేట్ అయి అరియనాకి ఇంటర్వ్యూ కూడా ఇవ్వటం జరిగినట్లు బయట టాక్ నడుస్తోంది.

Bigg Boss Telugu 5: Priya Flying Kisses To VJ Sunny - Sakshi

పరిస్థితి ఇలా ఉంటే సీజన్ ఫైవ్ లో ఇప్పటివరకు గడిచిన ఏడు వారాల లో అత్యధిక గొడవలు సన్నీ(Sunny)…ప్రియ ఆంటీ(Priya Aunty)ల మధ్య జరిగిన విషయం వాస్తవం. మొదటి నుండి వీరిద్దరూ నువ్వానేనా అన్నట్టుగా హౌస్లో వ్యవహరించారు. ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ లో కూడా.. ప్రియా ఆంటీ కూడా తనకు అవకాశం దొరికినప్పుడల్లా సన్నీ ని టార్గెట్ చేసి మరి నామినేట్ చేయడం జరిగింది. సన్నీ కూడా ప్రియ ఆంటీ వేసే ప్రతి ఎత్తుగడకు.. పై ఎత్తు వేసేవారు.

Bigg Boss Telugu 5: Nagarjuna May Cancel VJ Sunny Captaincy - Sakshi

ఏడవ వారం ప్రియ ఆంటీ

ఆ రీతిగా వీరిద్దరి మధ్య పోటా పోటీ వాతావరణం ఉండగా ఏడవ వారంలో ఏకంగా ఒకరిమీదకి మరొకరు వెళ్లే పరిస్థితి.. దాపురించింది. ఈ క్రమంలో ప్రియ ఆంటీ ఏకంగా సన్నీ ని పట్టుకొని చంప పగిలిద్ది.. అనే డైలాగులు వేయడంతోపాటు పూల కుండి పట్టుకుని.. కొట్టడానికి కూడా మీద కి వెళ్ళటం తో పాటు వాడు వీడు అని సన్నీ నీ సంబోధించడం.. జరిగింది. ఇటువంటి తరుణంలో ఏడవ వారం ప్రియ ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన క్రమంలో.. అరియనా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సన్నీ ని పొగడ్తలతో ముంచెత్తడం జరిగిందట. సన్నీకి కొంచెం కోపం ఎక్కువే అయినా గాని, గేమ్ పరంగా చాలా బాగా ఆడతాడు. చాలా మంచి అబ్బాయి నేనే రెచ్చగొట్టాను.. కచ్చితంగా సన్నీకి బిగ్ బాస్ టైటిల్ గెలిచే అర్హతలు ఉన్నాయని.. ప్రియ ఆంటీ పొగడ్తలతో ముంచెత్తడం జరిగిందట.

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju