NewsOrbit
న్యూస్ సినిమా

Rajinikanth: చాలా కాలం తర్వాత రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్…!!

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీజ్ అయిన చివరి సినిమా దర్బార్. కరోనా వైరస్ రాకముందు ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత రజనీకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు రావడం మాత్రమే కాక రజినీకాంత్ కూడా.. రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటన చేయటం తెలిసిందే. ఈ ప్రకటనతో రజనీకాంత్ అభిమానులు కచ్చితంగా తమిళనాడు లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో… “తలైవా” సీఎం అవటం గ్యారెంటీ అని భావించారు. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ లో.. పార్టీ ప్రకటన తో పాటు విధివిధానాలను ప్రకటించడానికి రజనీ రెడీ అవుతున్న సమయంలో ఒక్కసారిగా అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే రాజకీయ ఎంట్రీ లేదని రజిని మూడు పేజీల లెటర్ అభిమానులకు రాసి క్షమించాలని కోరడం జరిగింది.

थलाइवा का बड़ा फैसला: राजनीति में नहीं आएंगे रजनीकांत, संगठन रजनी मक्कल  मंदरम को किया भंग rajinikanth quit politics dissolves party rajini makkal  mandram bollywood Tadka

తాను రాజకీయాల్లోకి రావడం భగవంతుడికి ఇష్టం లేదని దయచేసి అభిమానులు అర్థం చేసుకోవాలని తెలిపారు. అనంతరం అనారోగ్యానికి సంబంధించిన చికిత్స కోసం అమెరికాకు వెళ్లి రజనీ ట్రీట్మెంట్ తీసుకున్నారు. దీంతో రజనీకాంత్ సినిమాకి సంబంధించి వార్త దాదాపు రెండు సంవత్సరాలపాటు ఎక్కడ వినబడటం లేదు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం నటిస్తున్న సినిమా అన్నతై కి సంబంధించి లేటెస్ట్ వార్త తమిళ్ ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. కరోనా కంటే ముందే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలు కాక అనేక సమస్యలు ఎదురు కావడం జరిగింది. షూటింగ్ మొదలై చాలా కాలమే అవటంతో సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా ఏదైనా అప్డేట్ ఇవ్వాలని అభిమానులు ఎప్పటి నుండో కోరుతున్నారు.

 

ఇటువంటి తరుణంలో రజినీకాంత్ అభిమానుల కోరిక మేరకు సెప్టెంబర్ 10వ తారీఖు అనగా వినాయక చవితి పండగ నాడు రజిని అన్నాతై సినిమా పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ప్రకటించింది. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీ సరసన నయనతార తో పాటు కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా నవంబర్ 4వ తారీఖున రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. దీంతో చాలా కాలం తర్వాత మళ్లీ రజినీకాంత్ ని స్క్రీన్ పై చూసే రోజులు వస్తూ ఉండటంతో రజిని ఫ్యాన్స్ తాజా వార్త విని హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.

Related posts

Chiranjeevi: అంతమంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన చిరు.. పెద్ద లిస్టే గా..!

Saranya Koduri

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Annapurna: అన్నపూర్ణని లైంగికంగా వేధించిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rangnath: 66 ఏళ్ళకి ఆత్మహత్య చేసుకున్న నటుడు రంగనాథ్.. పని మనిషికి ఆస్తులు రాసివేత.. కారణమేంటి..!

Saranya Koduri

Premi Vishwanath: కార్తీకదీపం వంటలక్క ఇంట్లో విఘ పండగ.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

Brahmamudi April 16 2024 Episode 385: రాజ్ బిడ్డని తన బిడ్డ అన్న నీరజ.. రుద్రణి ప్లాన్ సక్సెస్.. రాజ్ రహస్యం కనిపెట్టిన కావ్య, శ్వేత..

bharani jella

Trinayani April 16 2024 Episode 1214: గాయత్రీ దేవి చేయించిన వజ్రాల మంగళసూత్రం వేసుకున్న విశాలాక్షి..

siddhu

Jagadhatri April 16 2024 Episode 206: మీనన్ పట్టుకోవాలనుకున్న జగదాత్రి ఎలా తప్పించుకుంటుంది..

siddhu

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!