NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Pushpa: “పుష్ప” తర్వాత దృష్టి మొత్తం ఆ స్క్రిప్ట్ పై పెట్టిన బన్నీ..!! 

Pushpa: ఐకాన్ స్టార్ బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో “పుష్ప” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం పాన్ ఇండియా సినిమా చూస్తూ ఉండటంతో “పుష్ప” లో ప్రతి సన్నివేశం విషయంలో బన్నీ చాలా కేర్ తీసుకోవడం జరిగిందట. ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా బన్నీ సినిమాలో సరికొత్త క్యారెక్టర్ చేయటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఏర్పడ్డాయి. లారీ డ్రైవర్ గా గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రలో బన్నీ నటించిన ఈ సినిమా టీజర్ కూడా అదరగొట్టడంతో .. పుష్ప రిలీజ్ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Allu Arjun, Venu Sriram to join hands for Icon- Cinema express

ఇటీవలే ఈ సినిమా చూసిన డైరెక్టర్ బుచ్చిబాబు సనా 10 కేజిఎఫ్ లు కలిపితే ఒక పుష్ప అవుతుందని తెలపటంతో .. మరింతగా అంచనాలు పెరిగిపోయాయి. ఆగస్టులో సినిమా రిలీజ్ అవుతుంది అని అధికారిక ప్రకటన ప్రస్తుత పరిస్థితులను బట్టి వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీ పూర్తిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” సినిమా స్క్రిప్ట్ పై దృష్టి పెట్టడం జరిగిందట.

Read More: Allu Arjun: ఐకాన్ లో అల్లు అర్జున్ సరసన యంగ్ స్టార్ హీరోయిన్..??

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి అనేక చర్చలు వేణు శ్రీరామ్ తో బన్నీ చర్చించినట్లు.. అతి తక్కువ టైమ్ లోనే సినిమా కంప్లీట్ చేసే తరహాలో ప్రతి సన్నివేశం స్క్రిప్ట్ వర్క్ మొత్తం ముందుగానే డైరెక్టర్ తో కూర్చుని బన్నీ క్లియర్ కట్ గా సినిమా స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యారట. పుష్ప సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన వెంటనే ఐకాన్ పట్టా లెక్కించాలి అనే ఆలోచనలో బన్నీ ఉన్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju