Pushpa: ఐకాన్ స్టార్ట్ బన్నీ “పుష్ప” (Pushpa) సినిమాతో రేంజ్ మారిపోయిన సంగతి తెలిసిందే. పుష్ప చేస్తున్న టైంలో… బన్నీ నెక్స్ట్ కొరటాల శివ(Koratala Shiva), వేణు శ్రీరామ్(Venu Sriram).. ఇంకా మరి కొంతమంది తమిళ దర్శకుల పేర్లు వినబడ్డాయి. కానీ “పుష్ప” రెండు బాగాలుగా విభజించడంతో తర్వాత .. బన్నీ నటించబోయే సినిమాల వార్తల దర్శకుల గురించి రావటం ఆగిపోయాయి. ఈ క్రమంలో గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. బన్నీ(Bunny) మేనరిజమ్.. సినిమాలో తగ్గేదేలే అని పలికిన డైలాగులు ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాయి.
దీంతో “పుష్ప” సెకండ్ పార్ట్ సినిమాని సుకుమార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటువంటి తరుణంలో.. “పుష్ప” రెండో భాగం షూటింగ్ కంప్లీట్ కాకముందే తన నెక్స్ట్ సినిమా పై బన్నీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. దీనిలో భాగంగా తన కెరియర్ లో మూడు అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా చేయటానికి బన్నీ రెడీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జూలయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం లో వంటి మూడు అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్స్.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి.
ఈ క్రమంలో పుష్ప సెకండ్ పార్ట్ తర్వాత అదే తరహాలో హిట్ కొట్టాలని బన్నీ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. అందుకు త్రివిక్రమ్ కరెక్ట్ అని.. భావించి స్టోరీలు వింటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే “అలా వైకుంఠపురం లో” సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇప్పటివరకు దర్శకుడిగా మరో సినిమా చేయలేదు. త్వరలో మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు. మహేష్ సినిమా అయిన తర్వాత అంతా ఓకే అయితే బన్నీతో త్రివిక్రమ్ చేయనున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలోని పర్యాటక ప్రాంతమైన హరిహరేశ్వర్ బీచ్ వద్ద ఏకే 47 ఆయుధాలు కల్గిన పడవ కనిపించడం కలకలాన్ని రేపింది. ముంబైకి 190 కిలీ మీటర్ల…
నటి కియారా అద్వానీకి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించింది. తెలుగులో భరత్ అనే నేను సినిమాలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ…
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…