Bigg Boss 5 Telugu: కనీసం తల్లిని కూడా పట్టించుకోవా..? సిరి పై నాగార్జున ఫైర్..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Bodd) సీజన్ ఫైవ్ లో.. టాప్ ఫైవ్..? టైటిల్ ఎవరు గెలుస్తారు..? అనే డిస్కషన్ తో పాటు ..సిరి, షణ్ముక్ హగ్ లు.. గురించి బయట పెద్ద డిస్కషన్ జరుగుతోంది. ప్రారంభం లో ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కనబడినా గాని అది మరింత లోతుగా వెళ్లి పోయే ప్రస్తుతం వేరే లెవెల్ కి చేరుకున్న పరిస్థితి ఏర్పడింది. ఈ తరుణంలో ఇద్దరూ కూడా హౌస్ లో ప్రత్యేకంగా కూర్చుంటూ కౌగిలించుకోవడం, మాత్రమే కాక..కిస్ లు పెట్టుకోవటం తో పాటు మరింత ఎమోషనల్ గా మారి.. గతవారం బాత్ రూం లోకి వెళ్ళిపోయి తల బాధుకోడం జరిగింది.

దీంతో గత వారం వీకెండ్ ఎపిసోడ్ శనివారం నాగార్జున.. బాత్రూం లో చేరి తన బాధ పడటం పట్ల నాగార్జున సీరియస్ అయ్యారు. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది చూస్తే జనాలకు మంచి మెసేజ్ ఇచ్చే తరహాలో..హౌస్ లో నువ్వు గేమ్ ఆడాలి గానీ మరీ దిగజారి పోకూడదు అన్న తరహాలో నాగార్జున(Nagarjuna) సిరి(Siri) నీ హెచ్చరించడం జరిగింది. ఆ సమయంలో చేరి ఇంకెప్పుడు ఇలా జరగదు. ఇంకా పూర్తిగా దృష్టి మొత్తం గేమ్ పైన పెడతా.. అంటూ నాగార్జునకి మాట ఇచ్చింది. ఆ తర్వాత హౌస్లో ఫ్యామిలీ ఎపిసోడ్ లో… సిరి వాళ్ళ అమ్మగారు ఎంట్రీ ఇచ్చి.. షణ్ముక్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అయితే ఇంత జరిగినా గాని వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు.. మళ్లీ యధావిధిగా కౌగిలించుకోవడం జరిగింది. దీంతో ఈ శనివారం వీకెండ్ ఎపిసోడ్ లో మరోసారి నాగార్జున(Nagarjuna) శిరి(Siri)కి క్లాస్ పీకినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం. మీ అమ్మ గారు చెప్పిన గాని నువ్వు మారవా..?, ఎందుకు అంత ఎమోషన్ అయిపోతున్నావు..?, ఇంకొన్ని రోజుల్లో బయటికి వెళ్ళిపోతారు అనవసరంగా.. బయట నెగిటివ్ టాక్ తెప్పించుకోవద్దు… అంటూ నాగార్జున(Nagarjuna) సిరి(Siri)ని మందలించినట్లు టాక్. ఇదే సమయంలో… షణ్ముక్(Shanmuk) కొద్దిగా మారి దృష్టి మొత్తం గేమ్ పైన పెట్టినట్లు.. నీ ఫ్రెండ్ మాదిరిగా నువ్వు కూడా ఆడాలనే సిరికి.. నాగార్జున సూచించినట్లు టాక్.


Share

Recent Posts

“పుష్ప”లో ఆ సీన్ నాకు బాగా నచ్చింది..పూరి జగన్నాథ్ కీలక వ్యాఖ్యలు..!!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…

15 నిమిషాలు ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. హైదరాబాద్ లోని ప్రముఖ వ్యావారి నివాసంలోనూ తనిఖీలు

ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…

60 నిమిషాలు ago

విడులైన రోజు 50, ఇప్పుడు 1000.. అక్క‌డ `కార్తికేయ 2` హ‌వా మామూలుగా లేదు!

విభిన్న చిత్రాల‌కు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్‌.. రీసెంట్‌గా `కార్తికేయ 2`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. 2014లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్…

2 గంటలు ago

ఈ విజయవాడ బాలిక చావు తెలివితేటలు మామూలుగా లేవుగా..!

విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…

3 గంటలు ago

క‌వ‌ల‌ల‌కు జ‌న్మనిచ్చిన న‌మిత‌.. పండ‌గ పూట గుడ్‌న్యూస్ చెప్పిన హీరోయిన్‌!

ఒక‌ప్ప‌టి హీరోయిన్ న‌మిత పండండి క‌వ‌ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సంద‌ర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు…

3 గంటలు ago

గోమాతకు ఏ ఆహార పదార్థాలను తీసుకుని ఎటువంటి ఫలితాలు వస్తాయంటే.!?

ఆవు :హిందూ సాంప్రదాయంలో పవిత్రమైనది అన్న విషయం అందరికీ తెలిసినదే.. గోవు ను హిందువులు గోమాతగా భావించి పూజలు చేస్తారు.. కనుకనే గోమాతను దైవంగా భావిస్తారు. పురాణాల…

4 గంటలు ago