NewsOrbit
న్యూస్ హెల్త్

Age : అసలు వయసు కన్నా తక్కువ వయసు చెప్పేవారు శృంగారం లో ఎలా ఉంటారో తెలుసా !!!

అసలు వయసు కన్నా తక్కువ వయసు చెప్పేవారు శృంగారం లో ఎలా ఉంటారో తెలుసా !!!

Age : చాలా మంది తమ అసలు వయసు కన్నా తక్కువ వయసు గా చెబుతుంటారు తమ కింకా వయసు మీద పడ లేదని వృద్ధాప్యం రాలేదని అందరూ భావించాలని  అలా తక్కువ వయస్సు చెబుతుంటారు. అయితే.. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి భావన శృంగారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.  శృంగారాన్ని ఆస్వాదించాలంటే.. యువకులు గానే ఉండాల్సిన పని లేదు.

Age and happy relationship
Age and happy relationship

శృంగారంపై ఆసక్తి ఉంటే చాలు.. వయసు మళ్లింది ,ముసలివాళ్లం  అయిపోయాం అనే  భావన లేకుండా  ఉంటే చాలట అలాంటి వాళ్లు శృంగారాన్ని హాయిగా ఆస్వాదించవచ్చు అని నిపుణులు తెలియచేస్తున్నారు…. ఇంకా చెప్పాలంటే అసలు శృంగారానికి వయసుతో సంబంధం ఉందా.. అంటే.. ఉందని నిపుణులు అంటున్న మాట. వాటర్ లూ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ మధ్య  40-60 ఏళ్ల వయసు వారిలో శృంగార ధోరణులపై ఓ అధ్యయనం చేసి మరీ దీన్ని కనుగొన్నారు.

అసలు వయసు తో పోలిస్తే.. తక్కువ వయసులో ఉన్నామని మానసికంగా భావించేవారు శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదిస్తున్న ట్లు తెలియచేసారు ….అంటే ఇలాంటి వాళ్లు ఎక్కువ సార్లు శృంగారం చేస్తున్నారని కాదు.. శృంగారానుభూతి విషయంలో చాలా ఆనందాన్ని పొందుతున్నారని అర్ధం చేసుకోవాలి వయసుతోపాటు వచ్చే దీర్ఘకాల సమస్యలు ఉన్నవారిని పరిగణలోకి తీసుకొని చూసినా కూడా తక్కువ  వయసులో ఉన్నామని అనుకునేవారు.. శృంగారాన్ని చాలా బాగా ఆస్వాదించడం విశేషం….

వయసు తక్కువని  భావించేవారు సహజంగా  చాలా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం,   వ్యాయామం చేయడం వంటివి కూడా వీరే ఎక్కువగా చేస్తుంటారు. ఇవన్నీ బలమైన లైంగిక వాంఛలు కలగడానికి, శృంగారాన్ని ఆనంద సాధనంగా భావించడానికి కారణం  అవుతుందని నిపుణులు తెలియచేస్తున్నారు.

 

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N