దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!

దంపతుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!
Share

Couple:ఇది వరకు  కాలంలో వివాహం అంటే వధూ వరుల మధ్య చాల ఏజ్ గ్యాప్ ఉండేది..  కానీ ఇప్పుడు వధూవరులకు Couple ఏజ్ గ్యాప్ పెద్దగా ఏమి  ఉండటం లేదు.ఇద్దరి  మధ్య ఒక  రెండు, మూడు సంవత్సరాల తేడాతో  ఒకటయిపోతున్నారు . అదికూడా కాదంటే ఒకే వయస్సు  వాళ్ళని చేసేసుకుంటున్నారు. కొన్ని కొన్ని చోట్ల  మాత్రం కనీసం పది పన్నెండు సంవత్సరాల తేడాతో పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు కూడా ఉన్నారు. ఇంత  ఏజ్ గ్యాప్ తో పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య సంసారం ఏ విధం గా ఉంటుంది ? దాంపత్య జీవితం సజావుగా సాగుతుందా? ఏదైనా సమస్యలు ఉంటాయా? అనే విషయాల పై నిపుణులు చేసిన ఒక సర్వేలో ఏమి తేలిందో తెలుసుకుందాం…

age-gap-between-couple
age-gap-between-couple

ఇలా ఎక్కువ వయసు తేడా ఉన్న దంపతుల పై చాలా మంది చాలా కామెంట్స్ విసురుతూ ఉంటారు. వారి శృంగార జీవితం పై కూడా ఎక్కువ విమర్శలు వినిపిస్తున్నాయి…భర్త యొక్క  వయసు ఎక్కువ ఉండి.. భార్య  వయసు తక్కువగా ఉంటే.. మరింత ఎక్కువ విమర్శలు ఉంటాయి. ఇద్దరి మధ్య వయసు తేడా  ఎక్కువగా ఉన్నవారిలో జనరేషన్ గ్యాప్ బాగా కనిపిస్తుంది.

ఈ క్రమంలో ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. దీంతో.. ఇద్దరికీ బేధాభిప్రాయాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  శృంగారం కూడా  పూర్తిగా ఆస్వాదించలేరు. ఈ విషయంలో వీరి మధ్య  ఎక్కువగా తేడాలు వచ్చే అవకాశం ఉంది….దీనికి కారణం ఏమిటంటే కాలం గడిచే కొద్దీ  ఇద్దరిలో పెద్దవారికి శృంగారం  మీద కోరికలు తగ్గుతుంటాయి. కానీ.. చిన్న వారికి మాత్రమే శృంగారం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

ఇద్దరి  కోరికల మధ్య తేడా ఉండి శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించలేరు….కాబట్టి  వారిలో ఒకరు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. ఎక్కువ ఏజ్ గ్యాప్ తో పెళ్లిళ్లు చేసుకోవడం అనేది సరైనది  కాదు అని  చెప్పక తప్పదు.

 

 


Share

Related posts

అండ‌ర్ వాట‌ర్‌లో వ్య‌క్తి డ్యాన్స్ స్టెప్పులు.. వైర‌ల్ వీడియో..!

Srikanth A

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ కథ అద్భుతంగా వచ్చింది.. చేసిన ఈ మార్పులకి బ్లాక్ బస్టర్ పక్కా..!

GRK

పరీక్షలు ప్రశాంతం గా రాయాలంటే నిపుణుల సలహా ఏమిటో తెలుసుకోండి !!

Kumar