NewsOrbit
న్యూస్ సినిమా

కార్తీక దీపం సీరియల్ లో అంత అందంగా ఉండే సౌందర్య వయసు మీరు అస్సలు గెస్ చెయ్యలేరు!!

కార్తీక దీపం సీరియల్ లో అంత అందంగా ఉండే సౌందర్య వయసు మీరు అస్సలు గెస్ చెయ్యలేరు
Share

ప్రస్తుతం మన తెలుగు బుల్లితెరపై ఎక్కువగా సీరియల్ హవానే  నడుస్తుంది. అందులోనూ కరోనా నేపథ్యంలో థియేటర్లు లేకపోవడంతో అందరూ బుల్లితెర కి ఆకర్షితులు అయ్యారు. ఈ నేపధ్యం లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. అంతే కాకుండా ఈ సీరియల్ లో ఉన్న పాత్రల గురించి అందరికి బాగా తెలుసు. తెలుగు సీరియల్ టీ ఆర్ పి రేట్లలో ఈ సీరియల్ కి  ప్రత్యేక స్తానం ఉంది ఎందుకంటే ప్రస్తుతం ప్రేక్షకులు  సినిమాలకు కన్నా  బుల్లితెర లోని సీరియల్ పాత్రలకు చాలా  కనెక్ట్ అయి పోయారు.  ప్రస్తుతం కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులందరి ని బుల్లితెర మీద ప్రతిరోజూ అలరిస్తూ ఎంతో విజయవంతంగా సాగుతోంది.

కార్తీక దీపం సీరియల్ లో అంత అందంగా ఉండే సౌందర్య వయసు మీరు అస్సలు గెస్ చెయ్యలేరు!!

ఆ సీరియల్ లో రెండు ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి. వాటిలో ఒకటి   దీప పాత్రలో ప్రేమి విశ్వనాథ్  కాగా ఇక మరో ప్రధాన పాత్ర అత్తమ్మ సౌందర్య.  ఈ సీరియల్ లో అత్త పాత్ర ఎంతో హుందాగా ఉంటుంది.  అత్త సౌందర్య పాత్రలో నటిస్తున్న నటి పేరు అర్చన. తన నటన, అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.  అత్తమ్మ క్యారెక్టర్  లో ఎంతో అందంగా కనిపిస్తుంది నటి అర్చన. అయితే, ఈవిడ వయసు ఎంత ఉంటుంది అని చాలా మంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  

ప్రస్తుతం అత్త పాత్రలో నటిస్తున్న నటి అర్చన వయసు గురించి సోషల్ మీడియాలో  ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె వయసు కేవలం 33 సంవత్సరాలట.  ఈమె పుట్టి పెరిగినది కర్ణాటక లో.  కార్తీక దీపం సీరియల్ తో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న అర్చన ఈ సీరియల్ తో పాటు మరికొన్ని సీరియల్స్ లో కూడా నటిస్తోంది.  


Share

Related posts

Gym: జిమ్ కి వెళ్లలేక పోతున్నందుకు బాధ పడకుండా మీ నడక ఇలా సాగించండి…అందం ఆరోగ్యం మీ సొంతమవుతాయి!!

Kumar

Pawan Kalyan: రామ్ చరణ్ తో అయితే ఆ తరహా సినిమా చేస్తానంటున్న పవన్..??

sekhar

బ్రేకింగ్: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు మృతి

somaraju sharma