NewsOrbit
న్యూస్ హెల్త్

Agening: ఈ తప్పులు చేయకండి .. త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయి..!!

Agening: మనం నిత్య జీవితంలో చేసే తప్పుల కారణంగా పెద్ద వయసు రాకముందే శరీరంలో ముడతలు రావడం, వద్ధాప్య ఛాయలు కనిపించడం జరుగుతుంది. అనారోగ్య సమస్యలు వెంటాడతాయి. మన దిన చర్యలో చెడు అలవాట్ల మూలంగా చిన్న వయసులోనే శరీరం బలహీనపడటం ప్రారంభం అవుతుంది. దీని వల్ల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంపై ముడతలు రావడం, నిర్జీవమైన చర్మం, జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్య వంటిని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటి పరిష్కారం కోసం ఆరోగ్య నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు.

Agening: health tips
Agening health tips

తీపి పదార్ధులు 

తీపి పదార్ధులు ఎక్కువగా తీసుకోవడం హానికరం. షుగర్ వ్యాధి గ్రస్తులు తీపి తీసుకుంటే మరింత ఇబ్బందికర పరిస్థిలు ఏర్పడతాయి. తీపి ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు కూడా పెరుగుతారు. దీని వల్ల ఎక్కువ వయసు వారిగా కనబడుతుంటారు. మీరు ముడతల సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది.
నీరు ఎక్కువగా తాగాలి
శరీరం, చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. తక్కువ నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. అంటే చర్మం విపరీతంగా పొడిబారడం, అలసటగా అనిపించడం. వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. రోజూ 8-10 గ్లాసుల నీరు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలోని విష పదార్థాలు బయటకు వస్తాయి.

8 గంటలు నిద్ర పోవాలి
చిన్న వయసులో వృద్ధాప్యం రావడానికి ఒక కారణం తగినంత నిద్ర లేకపోవడం. చాలా మంది 5, 6 గంటలు మాత్రమే నిద్రపోతారు, ఇది చర్మానికి హానికరం. వాస్తవానికి నిద్రలో మన కండరాలు, కణాలు, చర్మం లోతుగా రిపేర్ అవుతాయి. ఇది శరీరాన్ని మెరుగు పరుస్తుంది. కానీ మీరు తక్కువ నిద్రపోతే సమయం కంటే ముందుగానే చర్మం ముడతలు పడినట్టు కనిపిస్తుంది.

ధూమపానం, మద్యపానం
అధిక ధూమపానం, మద్యపానం కూడా మనిషి శరీరానికి వృద్ధాప్యం తొందరగా తీసుకు వస్తుంది. ఈ రెండింటిలో డీహైడ్రేషన్ కారణంగా చర్మం పొడి బారుతుంది. దీని కారణంగా వయసు పైబడక ముందే ముఖంపై ముడతలు రావడం జరుగుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju