NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

Lok Sabha Election 2024: దేశ వ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్ సభ మొదటి దశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 102 లోక్ సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. రాత్రి 7 గంటల సమయానికి 60.03 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం ఇలా ..

అండమాన్ నికోబార్ దీవులు 56.87శాతం, అరుణాచల్ ప్రదేశ్ 65.46, అస్సాం 71.38, బీహార్ 47.89, చత్తీస్ గడ్ 63.41, జమ్ముకశ్మీర్ 65.08, లక్షద్వీప్ 59.02, మధ్యప్రదేశ్ 63.33, మహరాష్ట్ర 55.29, మణిపూర్ 68.62, మేఖాలయ 70.26, మిజోరాం 54.18, నాగాలాండ్ 56.77, పాండిచ్చేరి 73.25, రాజస్థాన్ 50.95, సిక్కిం 68.06, తమిళనాడు 62.19, త్రిపుర 79.90, ఉత్తరప్రదేశ్ 57.61, ఉత్తరాఖండ్ 53.64, పశ్చిమ బెంగాల్ 77.57 శాతం చొప్పున నమోదైనట్లు పేర్కొంది.

పశ్చిమ బెంగాల్ లోని కోచ్ బిహార్ లో టీఎంసీ, బీజేపీ వర్గాల మద్య హింస చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. మరో వైపు చత్తీస్ గడ్ లో గ్రనేట్ దాడి జరగడంతో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అండమాన్ నికోబార్ దీవులు వంటి పలు చోట్ల ఈ వీ ఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పలు చోట్ల దాదాపు గంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది.

తొలి విడత ఎన్నికల్లో ఓటు వేసేందుకు కొత్తగా ఓటు పొందిన యువతతో పాటు కొత్తగా పెళ్లయిన జంటలు సంప్రదాయ వస్త్రధారణతో పోలింగ్ కేంద్రానికి ఉత్సాహంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు క్యూలైన్ లో బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

Related posts

YSRCP: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం కూల్చివేత .. బాబు సర్కార్ పై జగన్ ఆగ్రహం

sharma somaraju

AP Assembly: ఏపీ శాసనసభ స్పీకర్ గా నేడు బాధ్యతలు చేపట్టనున్న అయ్యన్న .. అనూహ్య నిర్ణయం తీసుకున్న వైసీపీ..!

sharma somaraju

Salar Jung Reforms: Important Points to Remember for TGPSC Group 1 and Group 2 Exams 2024

Deepak Rajula

YS Jagan: ఓటమితో అధైర్యపడవద్దు – క్యాడర్ కు తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి: వైసీపీ నేతలకు జగన్ సూచన  

sharma somaraju

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు .. ఇకపై కొత్త చంద్రబాబును చూస్తారంటూ..

sharma somaraju

Chirajeevi – Pawan Kalyan: చిరు ఇంటికి పవన్ .. ‘మెగా’ సంబురం

sharma somaraju

ఏపీ గవర్నర్ కు ఎన్నికైన ఎమ్మెల్యే జాబితాను అందజేసిన సీఈవో .. గెజిట్ నోటిఫికేషన్ విడుదల

sharma somaraju

Modi – Pawan Kalyan: కుటుంబ సమేతంగా మోడీని కలిసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

ప్రధాని మోదీ పరిస్థితిపై కాంగ్రెస్ వ్యంగ్య చిత్రం .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

YS Jagan: రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి: వైఎస్ జగన్

sharma somaraju

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N