NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: రవికి ప్రియా మధ్య ఒప్పందం కుదిరింది అంటున్నా బయట జనాలు..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఈ సీజన్ ఫైవ్ లో తెలిసిన ముఖాలలో యాంకర్ రవి, నటి ప్రియ. ఇద్దరూ కూడా బుల్లితెర పై ఎంటర్ టైన్ చేసిన వాళ్లే. యాంకర్ రవి అయితే పలు టెలివిజన్ షోలలో .. యాంకరింగ్ చేస్తూ బీభత్సమైన పంచ్.. డైలాగులతో ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేయడం జరిగింది. ఈ రీతిగా బయట క్రేజ్ ఉన్న రవి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టడంతో.. మనోడు ఖచ్చితంగా టైటిల్ కొడతాడని జనాలు ముందునుంచి భావిస్తున్నారు.BiggBoss5: Ravi And Lahari's Late Night Hug Creates Ruckus -

తల్లిపై రవి ప్రామిస్

అయితే బిగ్ బాస్ హౌస్ లో మనోడు ఆడుతున్న ఆట తీరు.. ప్రేక్షకులకు నెగిటివిటీ కలిగించే రీతిగా.. కెమెరాల ముందు బయట పడిపోతుంది. ముఖ్యంగా లహరి ప్రియా ల మధ్య జరిగిన హగ్ గొడవలో ఈ విషయం రుజువైంది. ఏకంగా తల్లిపై రవి ప్రామిస్ చేయడంతోపాటు ప్రియా దగ్గర లహరి గురించి వేరుగా మాట్లాడటం.. ఆతర్వాత నామినేషన్ టైం లో ప్రియా కి వ్యతిరేకంగా రవి మాట్లాడటం.. జరిగింది. ఈ క్రమంలో మూడవ వారం ఎలిమినేషన్ ఎలిమినేషన్ ప్రక్రియలో లహరి బలైపోయింది. ఇదిలా ఉంటే ఇంత గొడవ పెద్ద గొడవ జరిగినా గాని.. హౌస్ లో రవికి ప్రియా అత్యంత క్లోజ్ గా వ్యవహరిస్తూనే ఉంది.

Bigg Boss 5 Telugu : రాత్రి అలా పగలు ఇలా.. అడ్డంగా బుక్కైన యాంకర్ రవి | The Telugu News

రవి కి సపోర్ట్ ఉండేలా సన్నీని ఓడించేలా

గడిచిన రెండు వారాలలో కూడా ఎక్కడా కూడా ప్రియా రవి తో పాత విషయాన్ని చర్చించకుండా మరి అంత క్లోజ్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఐదవ వారంలో “రాజ్యానికి ఒక్కడే రాజు” టాస్క్ లో కూడా… రవి కి ముందు నుండి సపోర్ట్ చేస్తూ ఇతర ఇంటి సభ్యులను ప్రభావితం చేస్తూ రవి కి సపోర్ట్ ఉండేలా సన్నీని ఓడించేలా.. అండర్ గ్రౌండ్ వర్క్ చేయడం జరిగిందని ఆమె వ్యవహరించిన తీరుపై తాజాగా సోషల్ మీడియా జనాలు చెప్పుకొస్తున్నారు. అయితే దీనంతటికీ గల ప్రధాన కారణం రవి కెరీర్ పరంగా  ప్రియాని పైకి తీసుకు వస్తాడు అని అంటున్నారు. బయట ఎంటర్టైన్మెంట్ రంగంలో అవకాశాలు మరింతగా అతనితో ఉంటాయనే దక్కుతాయి అన్న భావంతో ప్రియా కూడా ఒక అండర్ స్టాండ్ తో ఆడుతున్నట్లు.. ఇద్దరి మధ్య ఒప్పందం జరిగింది..అని జనాలు డిస్కషన్ లు చేసుకుంటున్నారు.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?