NewsOrbit
టెక్నాలజీ న్యూస్

గాలి బుడగలో గాలి బుడగలు..! ఇదో వెరైటీ గిన్నిస్ రికార్డు..! తెలుసుకోవాల్సిందే..!!

 

గాలి బుడగ air bubble.. ఈ పేరు వినగానే వెంటనే ఊదాలనిపిస్తుంది ఎవరికైనా .. చిన్నప్పుడు నీళ్లలో సబ్బు కలిపి తెగ అడుకునేవారు.. ఎవరిది పెద్ద బుడగో అంటూ సందడి చేసేవారు ఇళ్లలో.. ఇంకా పెద్ద బుడగ చేస్తామంటూ స్పీడ్ స్పీడ్ గా ఉదేవాళ్ళు.. ప్చ్.. కానీ అవి వెంటనే పగిలిపోయేవి..ఇప్పుడు చైనా కుర్రాడు ఏకంగా బుస్సు బుస్సు మంటూ 783 గాలి బుడగలు ఊదేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.. ఒకే బుడగలో 783 బుడగలని బందించాడు..

చైనాకు చెందిన చాంగ్ యూ టే CHANG U TE  అనే యువకుడు రెండు నిమిషాల్లో 783 గాలి బుడగలు ఊదేశాడు. అంతేకాదు.. వాటిని మరో పెద్ద బుడగలో బంధించేసి చూపు తిప్పుకోనివ్వకుండా చేసాడు.. ఈ మొత్తం వీడియో చూస్తే ఓ పెద్ద బ్యాగ్లో చిన్న చిన్న వందలాది బుడగలు నింపడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది.. చుసిన ప్రతి ఒక్కరు వావ్ అనాల్సిందే .. ఇలాంటి అసాధ్యాలను చిటికెలో చేసేసి గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్  GUNIESS BOOK OF WORLD RECORD లో రెండు సార్లు స్థానం సంపాదించుకొన్నాడు.. ఇలాంటి ఫీట్లు చేయడం అంటే ఛాంగ్ కి చాల ఇష్టం. ఒక సోప్ బబుల్ వెంటనే పగిలిపోతుంది. అలాంటిది ఒక సోప్ బబుల్ లో అన్ని బుబుల్స్ నింప్పడం నిజంగా అతిశయోక్తే .. 120 సెకన్లలో తన ఫీట్ తో వండర్ క్రియేట్ చేసాడు.  అందుకే నెటిజెన్లు నోరెళ్లబెడుతున్నారు.. ఈ వీడియో చూస్తే మీరు కూడా వావ్ అనాల్సిందే..

https://www.facebook.com/GuinnessWorldRecords/videos/466984760958377/

author avatar
bharani jella

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju