NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 : అఖిల్ పరువు గంగలో కలిపేసిన మోనాల్..! “అతనికి నా దగ్గర నుండి స్నేహం కన్నా ఇంకా ఏదో కావాలి”

బిగ్ బాస్ షోలో మొదట్లో రేటింగ్ తెచ్చిపెట్టిన ప్రేమకథలకు ఇక ఎండ్ కార్డ్ పడేలా కనిపిస్తుంది. ప్రేక్షకులను ఊరిస్తూ వచ్చిన లావ్ ట్రాక్ లు అన్నీ చివరికి డొల్ల అని తెలిసిపోతుంది. మొదటి రెండు వారాలు ప్రేమ దేశం రేంజ్ లో హడావిడి చేసిన అఖిల్ – మోనాల్ -అభిజిత్ లవ్ ట్రాక్ కాస్త చప్పబడిపోయింది. ఈ మధ్యలో అవినాష్-అరియానా ఫ్రెండ్షిప్ వరకే పరిమితం అయిపోయారు. 

 

హారిక ను అయితే సమయం చూసి అభిజిత్ తిట్టి పడేశాడు. దీంతో 9వ వారం నామినేషన్స్ మొత్తం గందరగోళంగా మారింది ఎవరు ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తున్నారో అసలు అర్థం కాలేదు ముఖ్యంగా వీటన్నింటిలో ఎక్కువ నష్టపోయింది మోనాల్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె ఇంటిలో కొనసాగుతుంది అంటే ఆమెకు ఇంటి సభ్యుల లో ఉన్న క్రేజ్ కారణం. అది కాస్త ఇప్పుడు తగ్గిపోయింది. 

అందరూ ఆమెతో స్నేహం పెంచుకుంటే అది తమకు విక్నెస్ గా భావిస్తున్నారు. తాజాగా నాగార్జున మోనాల్ కి సంబంధించిన వీడియోను ప్రసారం చేసి ఆమె గుట్టు రట్టు చేశాడు. దీంతో సోహెల్ తో ఆమెకు దూరం బాగా పెరిగిపోయింది .అఖిల్ కు కూడా క్రమక్రమంగా ఆమె తన బలహీనత అని అర్థం అయినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో 9వ వారం నామినేషన్ లో అఖిల్ ఆమె ను నామినేట్ చేయడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. అమ్మరాజశేఖర్ తో గొడవ అయినా సరే వెళ్లి అతనితోనే ముచ్చట్లు పెట్టింది. అంతేకాకుండా అబ్బాయిలు అమ్మాయి తో ఫ్రెండ్షిప్ కన్నా ఎక్కువ కావాలి అని కోరుకుంటారు…. కానీ ఇది ఇక్కడ అతనికి దొరకలేదు అందుకే ప్రాబ్లం వచ్చింది అని అఖిల్ గురించి చెప్పింది. మరి అఖిల్ ఫ్రెండ్షిప్ కు మించి మోనాల్ దగ్గర నుండి ఏమి ఆశించాడో వారిద్దరికీ తెలియాలి.

author avatar
arun kanna

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!