NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4 : నాకు నీ కౌగిలింతే కావాలి అన్న మోనాల్… నాకు సిగ్గు గా ఉంది అన్న అఖిల్…. వామ్మో రొమాన్స్ లో పీక్స్ ఇది..! 

బిగ్ బాస్ ఇంట్లో ఈవారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అఖిల్, మోనాల్ మధ్య మరొకసారి ఎమోషనల్ చర్చ జరిగింది. టాస్క్ లో సరిగ్గా ఆడకపోవడం పై అఖిల్ మోనాల్ పై తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఏదైనా విషయం జరిగితే వచ్చి దాని గురించి నువ్వు ప్రతిసారి సంజాయిషీ అడుగుతావు అంటూ తప్పుపడుతూ ఆమెపై మండిపడ్డాడు. అలాగే వద్దు అని చెప్పినా కూడా నువ్వు అదే డ్రెస్ వేసుకుని ఉంటావని…. ఇటువంటి డ్రెస్ వేసుకుని టాస్క్ ఎలా ఆడతావు అని ప్రశ్నించాడు. 

 

నేను చెప్పిన మాటలను నువ్వు ఎక్కించుకోవడం లేదని కోపగించుకున్నాడు. నేను చెప్పే విషయాలు నీకు తెలుగులో అర్థం కాకపోతే నేను కావాలంటే హిందీలో. ఇంగ్లీషులో చెబుతాను అంతేకాని ఒక విషయాన్ని పదే పదే చెప్పలేను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా టాస్క్ లోకి వెళ్ళే ముందు నా వద్దకు వచ్చి కూర్చో అని చెబుతాను కానీ నువ్వు అది కూడా చేయట్లేదు అఖిల ఆమెపై ఫైర్ అయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన మోనాల్ నీకు నాకు మధ్య దూరం పెరిగింది…. ఇకనుండి నేను నీకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకొను…నీ మధ్యలో కి కూడా రాకూడదు అని అనుకుంటున్నాను అనింది. 

అసలు నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు…. అని మళ్ళీ అఖిల్ మోనాల్ కు క్లాస్ పీకాడు. ఇక నీ చుట్టూ ఉన్నవారు నీ పై ప్రభావం చూపిస్తున్నారు…. అలాంటి విషయాల జోలికి నువ్వు వెళ్ళకు అని వెళ్ళిపోయాడు. దీంతో మోనాల్ ఎమోషనల్ అయి కంటతడి పెట్టుకుంది. ఇంట్లో ఎన్నో గొడవలు విషయాలు జరుగుతున్నాయి కాబట్టి నేను ఇంకా కామ్ గా ఉన్నాను అని కౌగిలించుకున్నాడు. 

అవును నీ నుంచి నాకు కూడా ఇదే కావాలి అని మోనాల్ చెప్పింది. నీ దగ్గర నుండి నేను ఇటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నన్ను కౌగలించుకోడానికి నీకు ఎందుకు ఇంత సమయం పట్టింది అని ప్రశ్నించింది. అయితే నాకు సిగ్గుగా అనిపిస్తుంది…. ప్రతిసారి నువ్వు ఇలా హగ్ చేసుకుంటే ఏమనుకుంటావో అని ఫీల్ అవుతాను అని అఖిల్ అన్నాడు. కానీ మాత్రం నాకు ఇదే కావాలి నేను నీకోసం ఇలానే ఉంటాను అని చెప్పి మోనాల్ గట్టిగా కౌగిలించుకుంది…!

author avatar
arun kanna

Related posts

Nuvvu Nenu Prema April 16 2024 Episode 599: కృష్ణ మీద పార్వతి అనుమానం.. బిడ్డ కోసం తల్లి బాధ.. ప్రమాదంలో ఉన్న విక్కీ నీ పద్మావతి కాపాడుకోగలిగిందా?

bharani jella

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N