ట్రెండింగ్ న్యూస్

బర్తడే డేట్ విషయంలో హౌస్ లో బాత్ రూమ్ వద్ద మోనాల్ చేసిన పని రివిల్ చేసిన అఖిల్..!!

Share

బిగ్ బాస్ హౌస్ లో రొమాంటిక్ జంటగా అఖిల్- మోనాల్ మంచి క్రేజ్ సంపాదించుకోవటం అందరికీ తెలిసిందే. చాలా వరకు నాలుగో సీజన్ బిగ్ బాస్ .. వీరిద్దరి వల్ల టిఆర్పి రేటింగ్ లు వచ్చాయని చెప్పటంలో అతిశయోక్తి ఉండదు. అంతలా హౌస్లో వీరిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడటమే కాక నాలుగో సీజన్ కి రొమాంటిక్ ఫ్లవర్ యాడ్ అయిందని చెప్పవచ్చు.

Bigg Boss Telugu 4 Contestant Akhil's Mother Upset With Monal?హౌస్ లో ఒకరు కృంగిపోయిన మరొకరు ప్రోత్సాహ పరుచుకునే విధంగా.. స్నేహానికి మించి అన్నట్టుగా వీరిద్దరి మధ్య బంధం ఏర్పడింది. కాగా సరిగ్గా టాప్ ఫైవ్ లో కి వెళ్లక ముందు హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మోనాల్..అఖిల్ గెలుపు కోసం కూడా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరిద్దరూ బయట అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటూ..వ్యక్తిగత విషయాల గురించి అదేవిధంగా బిగ్ బాస్ హౌస్ లో అనుభవాలు గురించి కొత్త కొత్త విషయాలు చెప్పుకొస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నరు వీరిద్దరూ. ఈ నేపథ్యంలో అఖిల్ తన బర్త్ డే డేట్… విషయం లో హౌస్ లో మోనాల్ చేసిన పనిని తాజాగా పంచుకున్నాడు. మేటర్ లోకి వెళ్తే.. తన బర్త్ డే డేట్ నవంబర్ 17.. దానిని గుర్తుపెట్టుకోవడానికి మోనాల్ .. బాత్రూంలో రాసుకుని రచ్చ రచ్చ చేసింది అని హౌస్ లో ఆ విషయం అందరికీ తెలిసిపోయింది అని తాజాగా బయటపెట్టాడు. ఈ సన్నివేశం చూపించక పోవడంతో తాజాగా బయటపడటంతో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Share

Related posts

చమక్ చంద్ర డెసిషన్ తీసుకోవడంలో ఇంకా లేట్ చేస్తే అదే జరగనున్నదా?

Naina

YS Jagan: శ‌భాష్ జ‌గ‌న్‌… క‌రోనా టైంలో సూప‌ర్ నిర్ణ‌యం

sridhar

జ‌గ‌న్‌పై బాబు సంచ‌ల‌న స్కెచ్‌‌… అబ్బే లాభం లేన‌ట్లుందండి?!

sridhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar