NewsOrbit
న్యూస్ సినిమా

Akkineni : అక్కినేని హీరో సెన్షేషనల్ కామెంట్స్ .. శభాస్ అంటున్న అభిమానులు..!

Akkineni : అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్ కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది. సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథ సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. డెబ్యూ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌరీ, మహానంది, గోదావరి లాంటి సూపర్ హిట్ సినిమాలు చేశాడు. ఇక సుమంత్ కెరీర్ లో కొన్ని ఫ్లాపులు కూడా ఉన్నాయి. అవన్ని సుమంత్ పట్టించుకోకుండా తన పంథాలో సున్నితమైన కథలను ఎంచుకుంటూ సాగుతున్నాడు.

Akkineni : akkineni hero sensational comments...everyone appreciates about this
Akkineni : akkineni hero sensational comments…everyone appreciates about this

కాగా తాజాగా సుమంత్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. సుమంత్ వరల్డ్ క్యాన్సర్ డే సందర్బంగా హైటెక్ సిటీలో జరిగిన ఒక క్యాన్సర్ అవగాహణ ర్యాలీలో పాల్గొన్నాడు. భారీ స్థాయిలో జరిగిన ఈ ర్యాలీలో సుమంత్ పాల్గొని క్యాన్సర్ పట్ల అవగాహణ కల్పించాడు. అంతేకాదు ఈ సందర్బంగా.. తాత గారు క్యాన్సర్ తో మృతి చెందడం చాలా బాధ అనిపించింది. క్యాన్సర్ తో పోరాటం అంటే మరో జన్మ కోసం పోరాడినట్టే. ప్రారంభ దశలో క్యాన్సర్ ను గుర్తిస్తే తప్పకుండా బయటపడతారు. లేదంటే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది.. అంటూ తెలిపాడు.

Akkineni : ఇలాంటి సన్నివేశాలు రాంగ్ ట్రాక్ లోకి తీసుకు వెళ్ళే ఛాన్స్..?

ఇక ఈ విషయంలో యువతకి పలు సలహాలిచ్చాడు. ముఖ్యంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని.. చెడు అలవాట్ల కారణంగా ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ సుమంత్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు సుమంత్ నటించే సినిమాల్లో సిగరెట్ తాగే సీన్స్ కూడా ఎప్పుటి నుంచో చేయడం మానేశానని తెలిపాడు. ఎవరైనా సిగరెట్ తాగాలంటూ కోరినా కూడా నేను సున్నితంగా తిరస్కరించానని తెలిపాడు. ఇక చాలా తక్కువ సందర్బాల్లో పాత్రకు తప్పకుండా సిగరెట్ స్మోకింగ్ ఉంటే బాగుంటుందని అనిపిస్తే అప్పుడు తక్కువ సీన్స్ లో సిగరెట్ తాగినట్లుగా నటిస్తాను తప్ప సిగరెట్ సీన్స్ ను తన సినిమాలలో సాధ్యమైనంత వరకు లేకుండా చూసుకుంటానని యూత్ కి ఇలాంటి సన్నివేశాలు రాంగ్ ట్రాక్ లోకి తీసుకు వెళ్ళే ఛాన్స్ ఉందని అందుకే చేయనని తెలిపాడు.

 

 

tags :

keywords :

Related posts

Paluke Bangaramayenaa March 28 2024 Episode 188: వైజయంతి కళ్ళముందే స్వర మెడలో తాళి కట్టిన అభిషేక్, కోపంతో రగిలిపోతున్న వైజయంతి.

siddhu

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella