న్యూస్కాల్పుల్లో ఆల్ బదర్ కమాండర్ మృతి by Siva PrasadJanuary 13, 2019January 13, 2019 <span style=font size 16px>కాశ్మీర్ జనవరి 13 జమ్మూకాశ్మీర్లోని కులగమ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో అల్ బదర్ కమాండర్ జీనత్ ఉల్ ఇస్లాంతో పాటు షకీల్ అహ్మద్ దార్లు మరణించారు భద్రతా దళాలు గాలింపు చర్యల్లో భాగంగా జరిగిన ఎదురు కాల్పుల్లో వీరు మరణించినట్లు పోలీసులు తెలిపారు <span><span style=font size 16px>ఎ ప్లస్ ప్లస్ కేటగిరికి చెందిన ఇస్లాం హిజబుల్ ముజాహిద్దీన్ గ్రూప్ నుండి గత ఏడాది నవంబర్లో విడిపోయి ఆల్ బదర్ను స్థాపించాడు <span><span style=font size 16px>దక్షిణ కాశ్మీర్లోని కాత్పోరా ఏరియాలో శనివారం సైనికులు కార్డన్ సెర్చ్ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది మృతి చెందిన టెర్రరిస్టుల వద్ద నుంచి ఆయుధాలు పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు<span> Siva Prasad See Full Bio