NewsOrbit
న్యూస్

iPhone: ఐఫోనుకి కూడ గ్యారంటీ లేదు.. జర జాగ్రత్త!

iPhone: పెరుగుతున్న టెక్నాలజీ.. మనిషికి మంచితో పాటు చెడుని కూడా తెచ్చిపెడుతుంది. కానీ ఆ విషయం చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. అందువలన ఎంతో మంది ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు. కొత్తదనాన్ని ఆహ్వానించినట్లే, దానితో పాటు వస్తున్న చెడుని కూడా మనం ముందుగానే గ్రహించాలి. లేకపోతే మనిషి అన్న వాడికి ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసికమైన ఇబ్బందులు కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. హై ఎండ్ మొబైల్ అయినటువంటి ఐ ఫోన్ తో వస్తున్న సమస్యలను ఒకసారి చూద్దాం..

I Phone 13; ఐఫోన్ ధరల తగ్గింపు.. యాపిల్ సంస్థ భారీ ఆఫర్లు..!!

ఐఫోన్ వలన సమస్య:

ఐఫోన్ లో కూడా అనేక రకాలైన భద్రతా లోపాలు ఉన్నాయని ICRT (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) తాజాగా వెల్లడించింది. ఐఫోన్ తో జర జాగ్రత్తగా ఉండమని వారు హెచ్చరిస్తున్నారు. అన్ని ఫోన్లు ఎలా అయితే హేక్ చేయడానికి వీలవుతాయో, అలాగే ఆపిల్ ఫోన్ ను కూడా హేక్ చేసే అవకాశం లేకపోలేదని తాజాగా పేర్కొంది. అందువలన వినియోగదారులు కచ్చితంగా తాజా సాఫ్ట్వేర్లను అప్డేట్ చేయవలసిందిగా కోరుతోంది. లేని పక్షంలో అధిక మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది.

IPhone Unlock : మాస్కు తీయకుండా ఐఫోన్ అన్లాక్.. ఎలా చేయొచ్చు తెలుసా..?
యూజర్ల భద్రతకు టిప్స్:

ఇటీవలి కాలంలో మనం చూసుకుంటే సైబర్​ దాడులు అనేకం పెరిగిపోయాయి. ఈ సమస్య మన దేశంలోనే ఎక్కువగా ఉంటోంది. మనం ఎప్పటికప్పుడు తాజా వెర్షన్‌ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి. గుడ్డిగా మొబైల్స్ ని వాడకూడదు. ఏదైనా ఫైల్ ని డౌన్లోడ్ చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. యాపిల్ డివైజ్​ను సెట్టింగ్స్‌ ద్వారా సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్‌ చేసుకోండి. తద్వారా మీ డివైజ్​ తాజా వెర్షన్​కు అప్ ​డేట్​ అవుతుంది. అపరిచితులతో ఎక్కువ సమాచారాన్ని షేర్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఓటీపీల విషయంలో జాగ్రత్త వహించాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju