Central government: ప్రజలకు కేంద్రం హెచ్చరిక! మీ ఫోన్ కి ఆ మెసేజ్ వస్తే పొరపాటున కూడా స్పందించకండి?

Share

Central government: సైబర్ నేరాల గురించి మనం ప్రతిరోజూ వింటూనే వున్నాం. ఏదో ఒకచోట ఎవరో ఒకరు వీరి ఎరలకు బలవుతూ వున్నారు. ఎన్ని సార్లు ప్రభుత్వాలు, పోలీసులు మొత్తుకొని చెప్పినా ఎక్కడో ఒకచోట ఎవడో ఒక అమాయకుడు వీరికి బలవుతూ వున్నారు. కష్టపడి పోగుచేసుకున్న సొమ్మును వీరి జోలిలో వేసేస్తున్నారు. తీరా బక్కాబోర్లాపడి ఏడుస్తున్నారు. అయితే మళ్ళీ మన కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఓ స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది.

Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!

Central government: ప్రజలకు కేంద్రం హెచ్చరిక ఇదే..

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాజాగా కేంద్రం తగు సూచనలు చేసింది. ఇక మనకి తెలుసు సైబర్ నేరగాళ్లు బడాబాబులను టార్గెట్ చేస్తారని. ఇక ఇటీవల సామాన్యులను కూడా వదలట్లేదు. రైతుల బ్యాంకు ఖాతాలలో పడినటువంటి పీఎం కిషన్ తాలూక సొమ్ముని కూడా వీరు వదలట్లేదు. తాజాగా అనేకమంది రైతుల అకౌంట్స్ ని హేక్ చేసి సదరు డబ్బుని కాజేశారు. ఇపుడు దాన్ని దృష్టిలో పెట్టుకొనే కేంద్ర ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేస్తోంది.

Sunny: దీప్తి, షన్ను బ్రేకప్ పైన బిగ్ బాస్ విన్నర్ సన్నీ ఊహించని రెస్పాన్స్.!

రైతులు ససేమిరా ఇటువంటి మెసేజ్ లకు స్పందించకూడదు?

ఓటీపీ తదితర మెసేజ్ లకు, గుర్తు తెలియని సెల్ ఫోన్ నెంబర్లకు, బెదిరింపు కాల్స్ కు అలాగే సో కాల్డ్ స్క్రాచ్ కార్డు తదితర అలర్ట్ లకు అస్సలు స్పందించ కూడదని కేంద్రం తాజాగా సూచించింది. ఒకవేళ ఈ విషయంలో ఏదైనా అనుమానం కించిత్ వున్నా సరే.. తెలిసిన వారికి చెప్పడమే లేదంటే సమీపంలో వున్న పోలీస్ స్టేషన్ కి వెళ్లడమో చేయాలి అని చెప్తున్నారు. ఇలాంటి చర్యల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మన కేంద్ర ప్రభుత్వం ఓ సర్క్యులర్ జరీ చేసింది.


Share

Related posts

వకీల్ సాబ్ టీజర్ లో ఫ్యాన్స్ ఫీలవుతున్న పెద్ద డిసప్పాయింట్‌మెంట్ అదే ..?

GRK

జగన్ నిర్ణయంతో ఆ ప్రాజెక్టులో రూ.3500 కోట్లు ఆదా?.. ఎలా అంటే..?

somaraju sharma

KCR: కేసీఆర్ ను కాపీ కొడుతున్న జ‌గ‌న్‌.. ఫ‌లితం ఉంటుందా?

sridhar