Categories: న్యూస్

HDFC: HDFC కస్టమర్లకు గమనిక.. ఆ ఛార్జీలపై కీలక నిర్ణయం.!

Share

HDFC: HDFC బ్యాంక్ కస్టమర్లకు ఓ శుభవార్త చెప్పింది. ఈ బ్యాంక్ తాజాగా Email, SMS ద్వారా పొందే ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల చార్జీలను కాస్త తగ్గించినట్టు తెలుస్తోంది. ఇక ఈ సవరించిన చార్జీలు జనవరి 1 నుంచే అమలులోకి వచ్చేసాయి. బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారు ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తించండి. HDFC బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇన్‌స్టా అలర్ట్ SMS సర్వీసుల కోసం కస్టమర్లు ఇదివరకు త్రైమాసికం చొప్పున దాదాపు రూ.3 చెల్లించేవారు. అయితే ఇప్పుడు ఒక్కో SMSకు 20 పైసలు + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

Rajamouli: బాహుబలి కి 100 రెట్ల సినిమా తీస్తోన్న రాజమౌళి..నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇదే..!

HDFC: మిగతా సమాచారం ఇదే..

ఇకపోతే Email అలర్ట్ సర్వీసులు అనేవి పూర్తిగా ఉచితం. బ్యాంక్ కస్టమర్లు వారి అన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు సంబంధించిన అలర్ట్స్‌ను ఇన్‌స్టా అలర్ట్స్ సర్వీసుల ద్వారా పొందొచ్చు. దీని ద్వారా లావాదేవీ నిర్వహించిన వెంటనే వారికి SMS లేదా Email ద్వారా ఓ నోటిఫికేషన్ వస్తుంది. దీని వల్ల బ్యాంక్ ట్రాన్సాక్షన్లపైన దృష్టి సారించవచ్చు. ఇన్‌స్టా అలర్ట్స్‌ను యాక్టివేట్ చేసుకోవడం వల్ల బిల్లు చెల్లింపు గడువు, శాలరీ క్రెడిట్, అకౌంట్‌లో ఎంత డబ్బు ఉంది వంటి పలు రకాల విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి.

Face Wash: ఈ ఫేస్ వాష్ తో మిలమిల మెరిసే మోము మీ సొంతం ..
బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ వివరాలు:

ఇక నెట్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ అనేవి ఇన్‌స్టా అలర్ట్స్‌ సర్వీసుల్లో భాగంగా వుండవు. అంటే ఇన్‌స్టా అలర్ట్ సర్వీసుల కోసం సదరు కస్టమర్ నమోదు చేసుకోక పోయినా ఉచితంగానే నెట్ బ్యాంకింగ్ అలర్ట్స్ పొందే వీలుంది. ఇన్‌స్టా అలర్ట్స్‌లో భాగంగా బ్యాంక్.. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు సంబంధిత ట్రాన్సాక్షన్ల అలర్ట్స్‌కు మాత్రం చార్జీలు వర్తిస్తాయి. బ్యాలెన్స్ సమాచారం, ప్రమోషనల్ మెసేజెస్‌ లకు ఎలాంటి చార్జీలు వర్తించవు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago