NewsOrbit
న్యూస్

SBI: ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే ఈ న్యూస్ మీకోసమే..!

SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఎస్‌బీఐ కరోనా సమయంలో సరికొత్త మన పరిచయం చేస్తోంది. తాజాగా కస్టమర్లకు బ్యాంకింగ్ సేవలను అత్యంత వేగంగా అందించేందుకు టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎస్‌బీఐ తాజాగా ప్రకటించిన టోల్ ఫ్రీ నంబర్ 1800 112 211 లేదా 1800 425 3800 నంబరుకు డయల్ చేసి బ్యాంకు సంబంధిత వివరాలను అడిగి తెలుసుకోవచ్చు. అయితే డయల్ చేసే ముందు రిజిస్టర్ ఫోన్ నంబర్ నుంచి కాల్ చేయాలని గమనించాలి. ఏటీఎం, ఇతర బ్యాంకింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్లు ఉపయోగపడతాయి.

alert-for-sbi-bank-account-customers
alert for sbi bank account customers

Radhey Shyam: ఆయన సినిమాలో ఉన్నారంటే “రాధేశ్యాం” హిట్ అంటున్న ఫ్యాన్స్..!!

అలాగే మీ బ్యాంకు ఖాతా వివరాలు.. మీరు రీసెంట్ గారు చేసిన 5 లావాదేవీలు తెలుసుకోవచ్చు. ఏటీఎం కార్డు బ్లాక్ చేయించవచ్చు. అలాగే కొత్త కార్డు కోసం కూడా అభ్యర్ధన పెట్టుకోవచ్చు. కోవిడ్ 19 సమయంలో కాంటాక్టులెస్ సేవలు అందించే ఉద్దేశంతో ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Taliban: అమెరికా ప్రెసిడెంట్ ఏంటి తాలిబన్లని అంత మాట అనేశాడు !!

author avatar
amrutha

Related posts

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N

Ayodhya: అయోధ్య రామాలయంలో అద్భుత దృశ్యం .. సూర్య తిలకాన్ని దర్శించి తరించిన భక్తులు

sharma somaraju

Tollywood: తెలుగు తెర‌పై శ్రీ‌రాముడి వేషం వేసిన మొట్ట మొద‌టి న‌టుడు ఎవ‌రో తెలుసా.. ఎన్టీఆర్, ఏఎన్నార్ మాత్రం కాదు!

kavya N

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju