NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బ్యాడ్ టైం అంటూ యాంకర్ రవి పై అలీ రెజా షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ త్రీ లో టాప్ ఫైవ్ చేరుకుని.. ట్రోఫీ గెలవడంలో జస్ట్ మిస్ అయ్యాడు అలీ రెజా. ఆ సీజన్ లో… ఫిజికల్ టాస్క్ లో… తిరుగులేని కంటెస్టెంట్ గా రాణించాడు. ఎంటర్టైన్మెంట్ పరంగా.. అదే రీతిలో హౌస్ లో గేమ్ ఆడే సమయంలో లో ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇవ్వటంలో అలీ రెజా వ్యవహరించిన తీరు ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ వేదిక అలీ రెజా కి మంచి గుర్తింపు ఇవ్వడం జరిగింది. దీంతో బయటకు వచ్చాక మనోడికి సినిమా ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో కూడా.. కీలక క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా తన సినిమా ఫంక్షన్ కి సంబంధించిన.. ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ గురించి అలీ రాజా షాకింగ్ కామెంట్ చేశాడు. ముఖ్యంగా తన ఫ్రెండ్ యాంకర్ రవి ఆటతీరుపై అలీ రెజా.. చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bigg Boss 3 Telugu: Anchor Ravi campaigns for Ali Reza

యాంకర్ రవి బయట ఎలా ఉన్నాడో హౌస్ లో కూడా అదే రీతిలో ఆడుతున్నాడని చెప్పుకొచ్చాడు. కానీ అప్పుడప్పుడు అతడు వేస్తున్న స్ట్రాటజీ లో ఫెయిల్ అవుతున్నాయని అది అతనికే నష్టం చేస్తున్నాయని అలీ స్పష్టం చేశాడు. బయట అందరిని ఎలా అయితే ప్రోత్సహిస్తాడో… అదే మాదిరిగా ఇంటిలో కూడా అందరిని కలుపుకుంటూ పోతున్నాడని కానీ రవికి ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుంది అంటూ అలీ రెజా చెప్పుకొచ్చాడు. షూటింగ్లు ఎక్కువవుతున్నారు తరుణంలో ప్రారంభంలో ఫస్ట్ వీక్ చూసిన గాని తర్వాత చాలా ఎపిసోడ్లు మిస్సయ్యాను… ప్రస్తుతం నకు ఇంటిలో ఐదుగురు కంటెస్టెంట్ లు తెలిసినవాళ్లు ఉన్నారని.. వాళ్లు టాప్ ఫైవ్ లోకి వెళ్లాలని కోరుకుంటున్నట్లు… అలీ రెజా పేర్కొన్నాడు.

Anchor Ravi Birthday bash photos! | Fashionworldhub

 

అలీ రెజా హౌస్ లో ఉన్న సమయంలో… యాంకర్ రవి

బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 400 మంది కంటే పైగానే పనిచేస్తారని కేవలం గేమ్స్ కోసం.. ప్రత్యేకంగా 40 మంది టీం సభ్యులు.. చూసుకుంటారని అలీ రెజా తెలిపాడు. కచ్చితంగా వీకెండ్ ఎపిసోడ్ వస్తుందంటే నాగార్జునగారు ఏవిధంగా వార్నింగ్ ఇస్తారనే టెన్షన్ లో..ఇంటి సభ్యులు ఉంటారని… అలీ రెజా తెలిపాడు. అప్పట్లో అలీ రెజా హౌస్ లో ఉన్న సమయంలో… యాంకర్ రవి కుటుంబ సభ్యులు రావాల్సిన టైంలో వచ్చి అలీ రెజా ని పలకరించడం జరిగింది. ఇదిలా ఉంటే యాంకర్ రవి బిగ్ బాస్ కి వెళ్లక ముందు తనని ఎన్నో సలహాలు అడిగారని.. ఆ సమయంలో స్టాండ్ తీసుకుంటే అనేక నెగిటివిటీ ఇంటి నుండి ఎదుర్కోవాల్సి ఉంటుందని చాలా సలహాలు తెలపడం జరిగిందని ఆ తరహాలోనే యాంకర్ రవి గేమ్ ఆడుతున్నాడని కానీ కొన్ని స్ట్రాటజీ లు బెడిసి కొడుతున్నాయి… కానీ రవి మాస్క్ లేని గేమ్ తన దృష్టిలో ఆడుతున్నాడని బయట ఎలా ఉన్నాడో హౌస్ లో కూడా అదేరీతిలో ఉన్నాడని అలీ రెజా తెలిపాడు.

Ali Reza: Anchor Ravi: నోడౌట్.. యాంకర్ రవి వల్ల అలీ ఇంటికి పోవడం ఖాయమే! - anchor ravi controversy comments on bigg boss audience he supports to ali reza | Samayam Telugu

రవి క్రేజ్ మసకబారుతుంది….

తన ఫ్రెండ్ యాంకర్ రవి ఆట పై అలీ రెజా అభిప్రాయం ఇలా ఉంటే బయట జనాలు మాత్రం… రవి తన గేమ్ కంటే ఇతరుల గేమ్ ఎక్కువ ఆడుతున్నారని.. ఎక్కువ డిస్కషన్లు చేస్తున్నారు. ప్రతిసారి కెమెరాల ముందు దొరికి పోవడంతో రవి క్రేజ్ మసకబారుతున్న పరిస్థితి బిగ్ బాస్ లో… ఏర్పడింది అని చెప్పుకొస్తున్నారు. లహరి విషయంలో ప్రియ ఆంటీ దగ్గర ఒక లాగ మాట్లాడే లహరి దగ్గర మరోలా మాట్లాడి అదే రీతిలో తల్లి పై ఓట్టు వేసి కూడా అబద్ధాలు ఏకంగా నాగార్జున ముందు.. రవి మాట్లాడటం .. అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ మైనస్ అని, ఇటీవల “బీబీ బొమ్మల ఫ్యాక్టరీ” టాస్క్ లో కూడా లోబో, శ్వేతా లను బిగ్బాస్ ప్రాపర్టీ డామేజ్ చేసేలా ఉసిగొలిపి.. తర్వాత సైలెంట్ అయిపోయాడు అని.. దీంతో శ్వేత జైలుకి వెళ్లడం మాత్రమే కాక.. ఇంటి నుండి ఎలిమినేట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని జనాలు రవి ఆటతీరుపై బయట నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?