ట్రెండింగ్ న్యూస్

ఊకో కాక.. రాహుల్ సిప్లిగంజ్ షోరూంలో అలీ రెజా షాపింగ్?

ali reza Shopping at Rahul Sipligunj's Show Room ooko kaka
Share

ఊకో కాక.. ఇదేంది అంటారా? రాహుల్ సిప్లిగంజ్ స్టార్ట్ చేసిన కొత్త బిజినెస్. అవును.. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కొత్త బట్టల షోరూమ్ ను ఓపెన్ చేశాడు. దాని పేరే ఊకో కాక. ఇది హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉంది. ఇక్కడ జీన్స్, షర్ట్స్ అన్నీ దొరుకుతాయి.

ali reza Shopping at Rahul Sipligunj's Show Room ooko kaka
ali reza Shopping at Rahul Sipligunj’s Show Room ooko kaka

రాహుల్ షోరూం ఓపెన్ చేశాడంటే ఇక మామూలుగా ఉంటుందా? వెంటనే బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా ఆ షోరూంలో వాలిపోయాడు. షోరూం వెళ్లి అసలు ఊకో కాక.. కంపెనీ కథ ఏంది? సింగర్ అయి ఉండి.. రాహుల్ సిప్లిగంజ్ ఎందుకు బట్టల షోరూం ఓపెన్ చేశాడు.. అనే విషయాలన్నీ తెలుసుకున్నాడు.

విచిత్రం ఏంటంటే.. పక్కా హైదరాబాదీ స్టయిల్ లో రాహుల్ సిప్లిగంజ్ ఈ షోరూంను ఓపెన్ చేశాడు. పక్కా తెలుగు వాళ్లకు అర్థమయ్యేలా డ్రెస్ సైజులకు కూడా పేర్లు పెట్టారు.

ఇప్పటి వరకు ఏ తెలుగు వ్యక్తికి కూడా రాని ఐడియా ఇది. పక్కా హైదరాబాదీ స్టయిల్ బట్టలు కావాలన్నా.. తక్కువ ధరలో ఇంటర్నేషన్ బ్రాండ్ కావాలన్నా.. ఖచ్చితంగా రాహుల్ సిప్లిగంజ్ షోరూంను విజిట్ చేయాల్సిందేనంటున్నాడు అలీ రాజా.

రాహుల్ షోరూంకు వెళ్లి అక్కడ బట్టలు కొని.. వీడియో తీసి తన యూట్యూబ్ అకౌంట్ లో షేర్ చేశాడు అలీ రెజా. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

Johnson & amp: Johnson: ఇండియా లో కొత్తగా వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వేసుకోవచ్చా – సింగిల్ డోస్ పనిచేస్తుందా ?

sekhar

బిగ్ బాస్ 4: హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయాక పొలంలో పనులు చేసుకుంటున్న అందాలభామ..!!

sekhar

ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు కిలక పదవి

Mahesh
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar