NewsOrbit
న్యూస్

అలియా భట్ రాజమౌళికి ఇంత అన్యాయం చేస్తోందేంటి?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్లాప్ అన్నదే లేకుండా సినిమా తీయడం అనేది చాలా అరుదైన విషయం. బహుశా భారతదేశంలోనే ఏ దర్శకుడికీ ఈ ఘనత దక్కి ఉండకపోవచ్చు. బాహుబలితో భారతదేశాన్ని కాక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నాడు రాజమౌళి.

 

alia bhatt allots only 2 months call sheets for RRR
alia bhatt allots only 2 months call sheets for RRR

 

బాహుబలి తర్వాత కొన్నేళ్ల విరామం తీసుకున్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో హీరోలుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయ్యాక లాక్ డౌన్ కారణంగా విరామం పడింది. అసలే రాజమౌళి సినిమాలు ఆలస్యమవుతాయని చాలా బ్యాడ్ టాక్ ఉంది. ప్రతీ ఒక్కరూ ఈ విషయంలో మీమ్స్ చేసి కామెడీ చేస్తుంటారు. రాజమౌళి ఆలస్యానికి తోడు కరోనా వైరస్ ఉండడంతో షూట్ మరింత వాయిదా పడింది.

 

alia bhatt allots only 2 months call sheets for RRR
alia bhatt allots only 2 months call sheets for RRR

 

ప్రస్తుత పరిస్థితి ప్రకారం ఆర్ ఆర్ ఆర్ షూట్ ను వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో కానీ విడుదల చేయలేని పరిస్థితి. ఇక భారీ బ్రేక్ తర్వాత రాజమౌళి మళ్ళీ ఆర్ ఆర్ ఆర్ షూట్ ను మొదలుపెడుతున్నాడు. అక్టోబర్ రెండో వారం నుండి షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ హీరోయిన్ గా ఎంపికైంది. ఆమె సీత పాత్రలో కనిపించనుంది.

 

alia bhatt allots only 2 months call sheets for RRR
alia bhatt allots only 2 months call sheets for RRR

 

అయితే అలియా భట్ ఇండియాలో బిజీ కథానాయిక. ఆమె చేతిలో ఇప్పుడు పలు భారీ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ కోసం కేవలం రెండు నెలల కాల్ షీట్స్ మాత్రమే ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉందిట. కరోనా వైరస్ కారణంగా నటీనటులు కాల్ షీట్స్ అన్నీ అస్తవ్యస్తమయ్యాయి. దీంతో ఇప్పుడు రాజమౌళి ఇచ్చిన రెండు నెలల కాల్ షీట్స్ లోనే అలియా భట్ పోర్షన్ ను పూర్తి చేయాల్సి ఉంది.

 

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju