Alia Bhatt: అందాల తార ఆలియా భట్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ చూశారా.. ఈ ఫొటోలో మోస్ట్ రొమాంటిక్ పోజులో రణ్‌బీర్, ఆలియా కనిపించారు కదా. ఇప్పుడు ఈ ఫొటో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆలియాకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటుంది. ఇటీవల రిలీజైన గంగూబాయి కతియావాడి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అభిమానుల మనసు గెలుచుకుంది. ఆలియా భట్, రణబీర్ కపూర్ గత ఐదేళ్లుగా గాఢంగా ప్రేమించుకుని ఈ ఏడాది ఏప్రిల్ 14న మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు.
పెళ్లికి ముందు రణ్‌బీర్ కపూర్ తన ప్రేయసిని ఒక స్పెషల్ లొకేషన్‌కి తీసుకెళ్లి చేతికి వెడ్డింగ్ రింగ్ తొడిగి ఆమెను మ్యారేజ్ ప్రపోజల్ తో సర్ప్రైజ్ చేశాడు. ఆ ఖరీదైన కానుకను చూసి ఆలియా ఆనందంలో మునిగి తేలింది. ఆ సంతోషంలో ఆలియా తన ప్రియుడిని తన కౌగిలిలో కట్టిపడేసింది. ఇటీవల ఆలియా అత్తయ్య నీతూ కపూర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా దానిపై అభిమానులు ప్రేమ కురిపిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో రణ్‌బీర్, ఆలియా కెన్యాలో పర్యటించారు. అయితే మసాయి మారా నేషనల్ రిజర్వులో ఆలియా భట్‌కు ప్రపోజ్ చేశాడు.
2 రోజుల క్రితం ఆలియా తాను గర్భం దాల్చినట్లు అని సోషల్ మీడియాలో ప్రకటించింది. పెళ్లి తర్వాత బ్రహ్మాస్త్ర, శంషేరా లాంటి భారీ సినిమాలతో గొప్ప పాన్ ఇండియా స్టార్‌గా రణ్‌బీర్ కపూర్‌ని చూడాలనుకున్నాడు తండ్రి రిషి కపూర్. అతని కోరికను నెరవేర్చే దిశగా రణ్‌బీర్ కపూర్ అడుగులు వేస్తున్నాడు. రణ్‌బీర్ కపూర్ కు ఆలియా భట్ ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. అంతేకాకుండా రణ్‌బీర్ కపూర్ నటించబోయే సినిమాలకు ప్రచారం కూడా చేస్తుంది.
నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస ఫ్లాపులను మూడగట్టుకున్నాడు. ఈయన నుండి వచ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…