Breaking: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron corona varient) దెబ్బకి ప్రపంచ దేశాలు విలవిలలాడిపోతూ ఉన్నాయి. అత్యంత దారుణంగా భాగంగా విస్తరిస్తుండటంతో ఆఫ్రికాదేశంలో.. వెలుగులోకి రావడంతో.. ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. పలు పేరుగాంచిన దేశాలు ఇప్పటికే అంతర్జాతీయ విమాన సర్వీసు రాకపోకలపై పలు ఆంక్షలు విధించడం జరిగింది.
పరిస్థితి ఇలా ఉంటే జపాన్ దేశం పూర్తిగా సరిహద్దులు మూసి వేయడం జరిగింది. దయచేసి మా దేశంలో ఇప్పుడు ఎవరూ రావద్దు… సరిహద్దులు కూడా క్లోజ్ చేయడం జరిగింది అంటూ అంతర్జాతీయ ప్రయాణికులకు.. జపాన్ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. ఒమిక్రాన్… అన్నయ్య ఈ కొత్త కరోనా వేరియంట్ డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా.. వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు తెలియజేయడంతో.. ప్రపంచ దేశాలు సరిహద్దుల వెంబడి పలు కీలక అంశాలు విధించడం జరిగింది. ఈ క్రమంలో జపాన్ దేశం సరిహద్దులు పూర్తిగా క్లోజ్ చేయటం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.