NewsOrbit
న్యూస్

బుధవారం ఈ స్తోత్రపారాయణం చేస్తే అన్ని శుభాలే !

శుక్రవారం గణపతి ఆరాధనకు ప్రధానమైన రోజుల్లో ఒకటి. సకల కార్య విఘ్ననాశకుడు, సకల కార్యజయాలకు మూలం అయిన శ్రీ వినాయకుడిని ప్రసన్నం చేసుకుంటే అన్ని పనులు సాఫీగా సాగిపోతాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  అత్యంత శక్తివంతమైన కింది శ్లోకాలను బుధవారం పారాయణం చేస్తే తప్పక ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ శ్లోకాలు…

 

 

గణేష పంచరత్నకం

మదా కరాత్త మోదకం సదా విముక్తి సాధకం |
కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ |
అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకం |
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ‖ 1 ‖

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం |
నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ |
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం |
మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ‖ 2 ‖

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం |
దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ |
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం |
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ‖ 3 ‖

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం |
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ |
ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణం |
కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ‖ 4 ‖

నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ |
అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ |
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం |
తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ‖ 5 ‖

మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహం |
ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ |
అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం |
సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ‖

ఈ శ్లోకాన్ని ప్రతీరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత దీపారాధన చేసి విఘ్ననాయకుడి దగ్గర ప్రార్థిస్తే అత్యంత శుభఫలితాలు కలుగుతాయి. భక్తి, శ్రద్ధ చాలా ముఖ్యం.

author avatar
Sree matha

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?