NewsOrbit
న్యూస్

ఆషాఢంలో సూర్యుడుతో వీరంతా ఉంటారు ?

ఆషాఢం అనగానే అందరికీ గుర్తుకువచ్చేది.. తొలిఏకాదశి, తర్వాత దక్షిణాయనం. దీనిలో దక్షిణాయనం అనేది గ్రహ గతులకు, ఖగోళానికి సంబంధించిన విషయం.

 

ఈ సమయంలో సూర్యుడి గమనం పై తర్వాత ఆరునెలలు ఆయా కాలాలో మార్పులు వస్తాయి. ఈ మాసంలో సూర్యుడితో ఎవరు ఎవరు ప్రయాణిస్తారు. వాటికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం… ఆషాఢ మాసంలో సూర్యభగవానుడు ‘అరుణుడు’ (వరుణుడు) పేరుతో పయనిస్తాడు. అప్పుడు మహర్షి వసిష్ఠుడు, యక్షుడు ‘సహజన్యుడు’, అప్సరస ‘రంభ’, గంధర్యుడు ‘హుహూ’, సర్పం ‘శుక్రుడు’, రాక్షసుడైన ‘చిత్రస్వనుడు’- వరుణాదిత్యునితో ఉంటారు.

భగవానుడు రథంపై ఆసీనుడై, కిరణకాంతులతో తేజరిల్లుతాడు. కాలస్వరూపుడు, అత్యంత ప్రతాపశాలి, కామరూపుడైన అరుణ (వరుణ) దేవుని నేను ఉపాసిస్తాను. ఈ అరుణ (వరుణ) ఆదిత్యుడు ఐదువేల కిరణాలతో ప్రకాశిస్తూ, శ్యామ వర్ణంతో విలసిల్లుతాడు. ఇలా అనేక విశేషాలు మన పెద్దలు చెప్పారు. వాటి గురించి పరిశోధన చేస్తే ఈ కాలంలో వచ్చే కిరణాలలోని సూక్ష్మాతిసక్ష్మమైన మార్పులు రకాలు మనకు గోచరిస్తాయి. ఓం నమో సూర్యనారాయణాయనమః.

author avatar
Sree matha

Related posts

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju