NewsOrbit
న్యూస్ హెల్త్

Stitches: శరీరానికి అయ్యే గాయాలకు ఆపరేషన్ లకూ …కుట్లు లేకుండా ఒక గ్లూ తోనే పరిష్కారం కనిపెట్టిన డాక్టర్లు!!

Allopathic glue in place of stitches
Stitches: సహజం గా మన శరీరానికి ఏదైనా గాయం తగిలినప్పుడు, సర్జరీ జరిగిన సమయంలో ఆ భాగం లో   రక్త స్రావం జరగకుండా అక్కడి చర్మం అతుక్కోవడానికి…చర్మానికి కుట్లు వేయడం అత్యంత ముఖ్యం అనే విషయం మనకు తెలిసినదే. చర్మానికి కుట్లు వేయించుకోవడం అనేది నొప్పితో కూడుకున్నది. అందుకే మత్తుమందు ఇచ్చి మరి ఈ ప్రక్రియ చేస్తారు. ఇవి సెట్ అయి చర్మం కలిసిపోవడానికి చాలా సమయం పడుతుంది.కొన్ని కొన్ని కారణాలు వలన అవి ఒక్కొక్కసారి విడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ కుట్లు వల్ల శరీరం పై శాశ్వత ముద్రలు పడతాయి . అందుకే ఈ ప్రక్రియ అత్యంత కష్టమైనది గా చెప్పబడింది .
Allopathic glue in place of stitches
Allopathic glue in place of stitches

అయితే ఇప్పుడు ఈ కుట్లతో పనిలేదని.. ఎలాంటి కుట్లు లేకుండా గమ్తోనే చర్మం అతుక్కుంటుంది… అదీ కూడా కేవలం  60 సెకన్లలో పూర్వ స్థితికి వస్తుందని ఊహించ గలుగుతారా.. కానీ త్వరలోనే ఇది  అందరికీ అందుబాటులోకి రానుంది. అమెరికా, సిడ్నీ యూనివర్సటి కి సంబందించిన కొందరు  బయో మెడికల్ ఇంజినీర్లు కలిసి..ఒక  సర్జికల్ గ్లూను తయారు చేసారు. వైద్య రంగంలో ఇది కీలక ఆవిష్కరణ గా చెప్పుదుకోవచ్చు. ఈ ఎలాస్టిక్ గ్లూ  గాయాలను త్వరగా మాన్పి.. చర్మాన్ని అతికేలా చేస్తుంది. ఎలాంటి కుట్లు, బ్యాండేజీ అనసరం ఇక ఉండదనే చెప్పాలి. అది కూడా ఒక నిమిషం లోనే పని ముగిస్తుంది. గాయాలైన చోట ఈ జెల్ లాంటి పదార్థం రాస్తే చాలు కాసేపటికే చర్మం దాదాపు పూర్వపు స్థితికి చేరుకుంటుంది. దీనికి మెట్రో అని పేరుకూడా పెట్టారు.

శరీరం లోని కణజాలానికి ఈ గ్లూ లో ఎలాక్టిసీటీ సరిగ్గా సరి  పోతుంది. కణాలు విస్తరించి త్వరగా అతుక్కుంటాయి.ఈ గమ్ను ఎలుకలు, పందు ల మీద ప్రయోగించి విజయం సాధించారు.  త్వరలో మనుషుల మీద కూడా ప్రయోగిస్తారు.

Related posts

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N