NewsOrbit
న్యూస్ సినిమా

Allu aravind: కాంతార సినిమాని ఆకాశానికెత్తేస్తోన్న అల్లు అరవింద్… అందుకోసమేనా?

ఇపుడు ఇండియా ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఒక్కటే మాట అదే కాంతార. అవును, రెండు మూడు వరాల క్రితం కన్నడలో రిలీజై సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పేరే “కాంతార.” కాంతార అనగా అడవి అని అర్ధం. అక్కడ ఈ సినిమాకి మంచి పేరు రావడంతో ఇక్కడ అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేసాడు. కట్ చేస్తే తెలుగునాట కూడా సంచలన విజయ నమోదు అయింది. ఇప్పటికే దాదాపు 20 కోట్లు పైన కలెక్ట్ చేస్తూ సంచలనం సృష్టించింది. ఇటీవలికాలంలో ఓ డబ్బింగ్ సినిమా ఈస్థాయి మార్కెట్ ని అందుకోవడం ఇదే తొలిసారి.

IMG 20221020 150337 756

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నిర్మాత అల్లు అరవింద్ ఫుల్ ఖుషీగా వున్నాడు. తాజాగా సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. “మేము రిలీజ్ చేసిన “కాంతార” చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ సినిమాలో వున్న ఎమోషన్ కు తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ కథను ఇంగ్లీష్ నుండో, యూరోపియన్ నుండో, కొరియన్ నుండో కాపీ కొట్టలేదు. ఒక ఊరిలో జరిగిన కొన్ని విశేషాలను తీసుకొని రాసుకున్న కథ. ఒక్కమాటలో చెప్పాలంటే మట్టిలో నుండి పుట్టిన కథ. బన్నీ వాసు వచ్చి నన్ను అర్జంట్ గా ఈ సినిమా చూడమంటే కన్నడలో చూశాను. చూసిన వెంటనే ఇక్కడ డబ్బింగ్ హక్కులు తీసుకున్నాను.” అని చెప్పుకొచ్చారు.
IMG 20221020 150335 871

ఇకపోతే కాంతార వసూళ్ల సునామి ఆగేటట్టు కనబడటంలేదు. హీరో అయితే ఎమోషన్స్ కు ఫీల్ అయ్యి అద్భుతంగా నటించాడు. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా పండింది. అల్లు అరవింద్ ఊహించినట్టే థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు పూనకాలతో ఊగిపోతున్నాడు. అన్ని చోట్ల నుండి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. డిఫరెంట్ ఫిలిం కావాలనుకునే వారికి “కాంతారా” సినిమా కచ్చితంగా నచ్చుతుంది. వెళ్లి సినిమా చూడండి వెంటనే.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Tarun: హీరో తరుణ్ ఒక్కసారిగా సినిమాలు ఆపేయడానికి కారణం ఇదా?.. బయటపడ్డ సీక్రెట్..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు కొడుకును ఇండస్ట్రీకి రాకుండా ఆపింది ఎవరో తెలుసా..!

Saranya Koduri

Rajamouli: ఎన్టీఆర్ నటించిన ఆ మూవీని చూసి.. జీవితంలో ఆ విధంగా చేయకూడదని ఫిక్స్ అయిపోయిన రాజమౌళి..!

Saranya Koduri

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Karthika Deepam 2 April 23th 2024 Episode: నరసింహ చంప పగిలేలాగా కొట్టిన సుమిత్ర.. నేనే దీప తల్లిని అంటూ ట్విస్ట్..!

Saranya Koduri