NewsOrbit
న్యూస్ సినిమా

Shakuntalam : ‘శాకుంతలం’ షూట్ లో జాయిన్ అయిన అల్లు అర్హ..డే వన్‌లోనే హాట్ టాపిక్

Shakuntalam : ‘శాకుంతలం’.. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమాలలో ‘శాకుంతలం’ సినిమా ఒకటి. సమంత టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా మీద అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. పౌరాణిక గాధ ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సమంత శకుంతలగా, ఆమెకి జంటగా దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. గుణ శేఖర్ సొంత నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతోంది.

 

allu arha joined in shakuntalam shoot
allu arha joined in shakuntalam shoot

దిల్ రాజు ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. తెలుగుతో పాటు మిగతా సౌత్ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాలపట్టి అల్లు అర్హ నటిస్తోంది. ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ ఇస్తున్న అల్లు అర్హ తాజాగా షూటింగ్ జాయిన్ అయింది. ఈ క్రమంలో శాకుంతలం టిం అర్హ కి గ్రాండ్ గా వెల్కం చెప్పారు. తాజాగా షూటింగ్ జాయిన్ అయిన అర్హకి మేకప్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో గుణశేఖర్ బృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Shakuntalam : హిరణ్య కశిపను ఆపేసి సొంతగా గుణశేఖర్ శాకుంతలం మొదలు పెట్టారు.

కాగా ఈ సినిమాలో శకుంతల, దుష్యంతుడి పాత్రల్లో నటిస్తున్న సమంత, దేవ్ మోహన్ ల కొడుకు భరతుడు పాత్రలో అర్హ నటిస్తోంది. ఇలాంటి సినిమాతో అర్హ డెబ్యూ ఇస్తుందని ఏ ఒక్కరు ఊహించలేదు. కాగా మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ దర్శకత్వ వహిస్తున్న సినిమా ఇదే. అంతక ముందు రానా దగ్గుబాటితో హిరణ్య కశిప ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మొదలు పెట్టి కరోనా కారణంగా 120 కోట్ల బడ్జెట్ తో చేయడం అంత సాహసం కాదని తాత్కాలికంగా హిరణ్య కశిపను ఆపేసి సొంతగా గుణశేఖర్ శాకుంతలం మొదలు పెట్టారు. ఇక ఈ సినిమాను 2022లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

Related posts

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar