NewsOrbit
న్యూస్ సినిమా

Allu Arjun – Rajamouli: పాన్ ఇండియా సినిమాకు అల్లు అర్జున్‌ను లాక్ చేసిన రాజమౌళి..?

Allu Arjun – Rajamouli: పాన్ ఇండియా సినిమాకు అల్లు అర్జున్‌ను లాక్ చేసిన రాజమౌళి..? అవును ఈ వార్త ఇప్పటిది కాదు..గత కొన్నేళ్ళ క్రితమే రాజమౌళి అనుకున్నది. ఇప్పుడు మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఉన్న అగ్ర దర్శకుల్లో అగ్ర స్థానంలో ఉన్న దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. మన తెలుగు సినిమా సత్తాను ఇండియన్ బాక్సాఫిస్ వద్ద ఎంతో గొప్పగా ఆవిష్కరించిన ఘనత ఆయనది. మన స్టార్స్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చూపించిన ఘనత కూడా రాజమౌళిదే. మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాను తీయొచ్చు అని రూట్ చూపించిందీ జక్కన్ననే.

allu-arjun-locked-by-rajamouli-for-pan-indian-movie
allu arjun locked by rajamouli for pan indian movie

ఇలాంటి అగ్ర దర్శకుడితో సినిమా చేయాలని ఏ హీరో అయినా ఎదురుచూస్తాడు. ఇప్పటికే రాజమౌళి ఎన్.టి.ఆర్, ప్రభాస్, రవితేజ, రామ్ చరణ్, సునీల్ లాంటి వారితో సినిమాలు చేశారు. ఇప్పుడు ఎన్.టి.ఆర్, చరణ్‌లతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. దీని తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఓ సినిమాను చేయనున్నారు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమా. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీదుర్గా ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి మళ్ళీ ఏ హీరోతో సినిమా చేస్తారనేది ఆసక్తికరమైన చర్చగా మారింది.

Allu Arjun – Rajamouli: ఈ ప్రాజెక్ట్ 2023లో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అయితే, రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. దీనిలో భాగంగా అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేసేందుకు గతంలోనే తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని లైన్స్ చెప్పారని..కానీ, అప్పట్లో వీలుపడలేదని అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. ఇక త్వరలోనే అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దాంతో దాదాపుగా ఈ ప్రాజెక్ట్ 2023లో ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్ బాలీవుడ్ సహా పలువురు సౌత్ స్టార్ డైరెక్టర్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు.

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu