NewsOrbit
న్యూస్

‘మా మద్దతు మీకే’

హైదరాబాద్: ఎన్నికల బరిలో నిలిచిన తన మామయ్యలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబుకు మద్దతు తెలుపుతూ సినీ నటుడు అల్లు అర్జున్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మా మద్దతు, ప్రోత్సాహం మీకెప్పుడూ ఉంటాయి’ అని ప్రకటనలో పేర్కొన్నారు

‘ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్ని ఎంచుకున్న నాగబాబుకు శుభాకాంక్షలు. ఈ రాజకీయ ప్రయాణంలో ఆయన విజయం సాధించాలని కోరుకుంటున్నా. రానున్న ఎన్నికల ప్రచారంలో మేం మీతో లేకపోయినా మీకు, సమాజ అభివృద్ధికి మా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాజకీయాల్లో విజయవంతంగా రాణిస్తున్న పవన్‌ కళ్యాణ్, జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న వారందరికీ నా అభినందనలు. పవన్‌ కళ్యాణ్ తన న్యాయకత్వం, అద్భుతమైన విజన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తారని ఆశిస్తున్నా’ అని అల్లు అర్జున్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

పవన్‌ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి, అదే పార్టీ తరఫున నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి నాగబాబు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానం నుంచి కూడా పవన్‌పోటీ చేస్తున్న విషయం విదితమే.

 

 

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Leave a Comment