“పుష్ప 2” కి సంబంధించి వచ్చిన ఆ వార్త నిజమే క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్ టీమ్ మెంబర్..!!

Share

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా గత ఏడాది వచ్చిన పుష్ప సూపర్ డూపర్ హిట్ కావడం తెలిసిందే. పాన్ ఇండియా నేపథ్యంలో ఫస్ట్ టైం నటించిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్ లు సాధించడం జరిగింది. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజం… పాటలు అదేవిధంగా స్టెప్పులు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. దీంతో ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ కోసం ప్రపంచ సినీ రంగం ఎదురుచూస్తూ ఉంది.

వాస్తవానికి మొదటి భాగం డిసెంబర్ లో రిలీజ్ కాగా రెండో భాగానికి సంబంధించి అప్పటికే 30% షూటింగ్ కంప్లీట్ అయింది. కానీ అనూహ్యంగా పుష్ప ఫస్ట్ పార్ట్ బీభత్సమైన విజయం సాధించటంతో.. రెండో భాగానికి సంబంధించి దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ మొత్తం మార్పులు చేయడం జరిగిందంట. దీంతో ఇప్పుడు “పుష్ప 2” సినిమా షూటింగ్ ఆలస్యం కావడం అయ్యిందట. ఇదిలా ఉంటే ఆగస్టు మూడో వారం నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. అంతకుముందు జూన్ నెలలో స్టార్ట్ అవుతాయని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా మాత్రం ఆగస్టు మూడో వారంలో షూటింగ్ మొదలవుతుందని వచ్చిన వార్త నిజమేనని అల్లు అర్జున్ టీం మెంబర్ ఒకరు క్లారిటీ ఇవ్వటం జరిగింది అంట. ట్విట్టర్లో ఈ విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు దాదాపు 350 కోట్లకు పైగా బడ్జెట్ తో “పుష్ప 2” తెరకెక్కుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ నడుస్తోంది. మొదటి భాగంలో కంటే రెండో భాగంలో బన్నీ క్యారెక్టర్ మరింత పవర్ ఫుల్ గా సుకుమార్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీతో విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారు. విదేశాల నుండి వచ్చిన వెంటనే ఆగస్టు మూడో వారం నుండి “పుష్ప 2” షూట్ స్టార్ట్ కానుంది.


Share

Recent Posts

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

2 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

2 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

2 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

3 hours ago

నేడు జేడీ(యూ) ఎమ్మెల్యేలు, ఎంపీలతో బీహార్ సీఎం నితీష్ కుమార్ కీలక భేటీ .. బీజేపీతో కటీఫ్‌కి సిద్దమయినట్లే(గా)..?

బీహార్ లో జేడీ (యూ), బీజేపీ సంకీర్ణ సర్కార్ మధ్య విభేదాలు మరింత ముదిరాయి. ఎన్డీఏకి కటీఫ్ చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ దాదాపు నిర్ణయించుకున్నారని…

4 hours ago

నేటి నుండి ఏపిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన

ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద…

5 hours ago