సిబిఐ డైరెక్టర్ బాధ్యతల నుండి తప్పించి అగ్నిమాపక శాఖకు బదిలీ అయిన అలోక్ వర్మ అక్కడ బాధ్యతలు చేపట్టకుండానే రాజీనామా చేశారు. నిర్భంద సెలవు ఉత్తర్వులపై సుప్రీంను ఆశ్రయించి, రెండవ సారి సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టగా, అలోక్వర్మపై ఉన్నత స్థాయి కమిటీ ఆరోపణలను నిర్ధారించి బాధ్యతలు చేపట్టిన 24గంటల వ్యవధిలోనే ఫైర్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. ఇది ఆయన్ను మనస్థాపా నికి గురి చేసింది. ఈ నెల 31వ తేదీన ఆయన పదవి విరమణ కానున్నారు. అగ్నిమాపక శాఖ డిజిగా బాధ్యతలు చేపట్టకుండానే ఆయన ప్రభుత్వ సేవలనుంచి తప్పుకున్నారు..
previous post
next post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?