NewsOrbit
న్యూస్ హెల్త్

Gym: జిమ్ కి వెళ్లలేక పోతున్నందుకు బాధ పడకుండా మీ నడక ఇలా సాగించండి…అందం ఆరోగ్యం మీ సొంతమవుతాయి!!

Gym: జిమ్ కి వెళ్లలేక పోతున్నందుకు బాధ పడకుండా మీ నడక ఇలా సాగించండి...అందం ఆరోగ్యం మీ సొంతమవుతాయి!!

Gym: నడవడం Gym అనేది ఉత్తమోత్తమమని ఎందరో ఆరోగ్య నిపుణులు చెబుతున్నమాట. నడవడాన్ని రోజువారీ పనుల్లో భాగం చేసుకోవడం చాలా తేలిక. ప్రారంబం లో కొద్ది సమయం తో మొదలుపెట్టి నెమ్మది నెమ్మదిగా సమయం పెంచుకోవచ్చు. అందునా నడవడం  కోసం షూస్ తప్ప ఇంకేమి అవసరం ఉండదు.

alternative-for-the-gym-to-lose-weight
alternative-for-the-gym-to-lose-weight

రోజు కి ఓ అరగంట మాత్రం నడిస్తే చాలు. ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మరీ ఏదైనా తిన్న వెంటనే మొదలు పెట్టకుండా  వాకింగ్ ఎప్పుడైనా చేయొచ్చు. బ్రిస్క్ వాకింగ్ అంటే వేగంగా నడవడం. మనం రోజూ నడి  చేది క్యాజువల్ వాకింగ్. అలా నడవడం వలన శరీరంలో కొవ్వు కరుగుతుంది తప్ప… మంచి  ప్రయోజనా లేవీఉండవు. అదే బ్రిస్క్ వాకింగ్ అయితే ముఖంలో లో గ్లో పెరుగుతుంది. స్కిన్ బ్రైట్  నెస్ కూడా పెరుగుతుంది. ఇందుకు కారణం ఏమిటన్న దానిపై సైంటిస్టులు పరిశోధిస్తున్నారు.మనం వేగంగా నడుస్తున్నప్పుడు… మన గుండె కూడా వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా రక్త సరఫరా పెరుగుతుంది .

గుండె, రక్తా నికి ఎక్కువ గా  ఆక్సిజన్ చేరుతుంది. ఈ ప్రక్రియ వల్ల చర్మం మెరుస్తుంది. రక్త ప్రసరణ బాగున్నంత  కాలం చర్మం కూడా ఆరోగ్యం గా ఉంటుంది. ట్రెడ్‌మిల్‌పై 30 నిమిషాలు పరిగెత్తినప్పుడు విడుదలయ్యే రసాయనాల వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.  సెరెటోనిన్, డాపోమైన్ ఉత్పత్తి జరగడం వలన మెదడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతుంది. ఎక్సర్‌సైజ్ చేస్తున్నపుడు చెమట పడితే మంచిదే. అది శరీరంలో వ్యర్ధాలను  బయటకుపంపించేస్తుంది.

రోజూ కొంచెం సేపు వ్యాయామం  చేయడం వల్ల… తలపై ఉండే చర్మం లో కూడా  రక్త సరఫరా బాగా జరిగి జుట్టు బలంగా పెరిగి మరింత అందమైన జుట్టు సొంతమవుతుంది. ఆక్సిజన్‌తో కూడిన రక్తం,జుట్టుకి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. క్రమం తప్పకుండ వ్యాయామం చేస్తుంటే… ఒత్తిడి తగ్గి జుట్టు ఊడడం తగ్గుతుంది. రిలాక్సేషన్ ఎక్సర్‌సైజ్ రిసల్ట్  ముఖంపై త్వరగా కనిపిస్తుంది.

 

 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!