GooseBerry: ఉసిరికాయ  ను  ఆదివారం ఎందుకు తినకూడదో తెలుసా??కారణం తెలిస్తే  ముట్టుకోరు!!

Share

GooseBerry:  ప్రకృతి ప్రసాదించిన అమృతం
చెట్లకు ఉన్న ఆకులను మించి విరగకాసే ఉసిరికాయలు ప్రకృతి ప్రసాదించిన అమృతం గా చెప్పబడింది. చక్కని రంగులో చూడగానే నోట్లో వేసుకోవాలన్న కోరిక కలుగక మానదు. ఇవి  తిన్న తర్వాత మంచినీళ్లు తాగితే తియ్యగా  ఉంటాయి కాబట్టి     చిన్నపిల్లలు ఎంతో ఆసక్తి  గా వీటిని తింటుంటారు.    ఆయుర్వేద ( Ayurveda )  వైద్య విధానంలోను ఉసిరికాయను  ఎక్కువగా వాడతారు.

GooseBerry:  ఉసిరికాయది ప్రత్యేక స్థానం

ఆరోగ్యాన్ని కాపాడటంలో ఉసిరికాయది ప్రత్యేక స్థానం.  ఇక ఉసిరికాయ పచ్చడి విషయానికి వస్తే   దాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. అందరూ అంతగా ఇష్టపడే ఉసిరికాయ పచ్చడిని ‘ఆదివారం’  మాత్రం తినకూడదని పెద్దలు అంటుంటారు. రాత్రి పూట  దాని  పేరు కూడా ఎత్తవద్దు అని అంటారు   అసలు దీని  వెనుకున్న కారణం ఏమిటో తెలుసుకుందాం.  ఉసిరికాయ  లో  విటమిన్ సి ఉండడం వాలా అది పేగులలో ఆమ్లాన్ని  పెరిగేలా చేస్తుంది. రాత్రి  సమయంలో ఆమ్లాలు  ఉన్న ఆహారం తీసుకోవడం వలన  సరిగా జీర్ణం  కాక ఇబ్బందిగా ఉంటుంది .ఈ అజీర్తి కారణంగా గుండె లో మంట వంటివి కలుగవచ్చు.

కదపకుండా ఉంచి

దీనితో పాటు ఉసిరికాయ  శక్తిని ప్రేరేపించడం  వలన అది మనకు   మంచి నిద్ర ను దూరం చేస్తుంది.రక్తప్రసరణ వేగం పెరగడం కావడంవలన కొందరి లో ఆందోళన కలిగే అవకాశం కూడా  ఉంది. ఈ  కారణం వలన రాత్రి సమయంలో ఉసిరికాయ తినకూడదు అని  సూచిస్తారు.ఇక  ఉసిరి కాయలో   సూర్య శక్తి దాగి ఉంటుంది కాబట్టి సూర్యుని రోజు అయినా ఆదివారం     ఉసిరికాయకు మరింత ఎక్కువ బలం  వచ్చి చేరుతుంది. కాబట్టి  ఉసిరికాయని ఆ రోజంతా కదపకుండా ఉంచి  ఆ తరువాతి రోజు తినడం వల్లచాలా మంచి ఫలితాలు ఉంటాయి.


Share

Related posts

భేష్.. బైడెన్.., కొత్త నిర్ణయాలతో ఆశ్చర్యపరుస్తున్న అమెరికా కాబోయే అధ్యక్షుడు

Vissu

బోనమెత్తిన బిగ్ బాస్ అవినాష్

Varun G

ఆత్మహత్యలే శరణ్యం..! సుప్రీంను ఆశ్రయించిన క్రాకర్స్ అసోసియేషన్..!!

somaraju sharma