NewsOrbit
న్యూస్

అమేజ్‌ఫిట్ కొత్త స్మార్ట్‌వాచ్‌.. ధ‌ర చాలా త‌క్కువ‌..!

అమేజ్‌ఫిట్ కంపెనీ ఇండియాలో ఓ నూత‌న స్మార్ట్‌వాచ్‌ను సోమ‌వారం విడుద‌ల చేసింది. అమేజ్‌ఫిట్ వ‌ర్జ్ లైట్ (Amazfit Verge Lite) పేరిట ఈ వాచ్ విడుద‌లైంది. ఇందులో 1.3 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ష‌న్‌ను అందిస్తున్నారు. ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్ ఫీచ‌ర్ కూడా ఉంది. బ్లూటూత్ 5.0 ద్వారా ఈ వాచ్‌ను ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ డివైస్‌ల‌కు క‌నెక్ట్ చేసుకోవ‌చ్చు. అందుకు ఆండ్రాయిడ్‌లో వెర్ష‌న్ 4.4పైన ఉండాలి. అదే ఐఓఎస్ అయితే వెర్ష‌న్ 9.0పైన ఉండాలి.

Amazfit Verge Lite smart watch launched in India

స్మార్ట్‌ఫోన్‌కు వ‌చ్చే కాల్‌, టెక్ట్స్‌, క్యాలెండ‌ర్‌, ఈ-మెయిల్‌, ఇత‌ర యాప్స్ నోటిఫికేష‌న్ల‌ను ఈ వాచ్‌పై చూసుకోవ‌చ్చు. స్లీప్ మానిట‌రింగ్‌, మ్యూజిక్ కంట్రోల్‌, ఈవెంట్ రిమైండ‌ర్ ఫీచ‌ర్ల‌ను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. రన్నింగ్‌, వాకింగ్‌, సైక్లింగ్‌, క్లైంబింగ్‌, స్కీయింగ్ త‌దిత‌ర వ‌ర్క‌వుట్‌, స్పోర్ట్స్ మోడ్‌ల‌ను ట్రాక్ చేయ‌వ‌చ్చు. ఆప్టిక‌ల్ హార్ట్ రేట్ మానిట‌ర్‌ను ఇందులో ఏర్పాటు చేశారు.

ఈ వాచ్‌లో 390 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాట‌రీని ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల 20 రోజుల వ‌ర‌కు బ్యాట‌రీ బ్యాక‌ప్ వ‌స్తుంది. రూ.4,999 ధ‌ర‌కు ఈ వాచ్‌ను వినియోగ‌దారులు ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 14 నుంచి కొనుగోలు చేయ‌వ‌చ్చు.

author avatar
Srikanth A

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!