NewsOrbit
న్యూస్

Neem Oil: ఈ నూనె ప్రయోజనాలు తెలిస్తే ప్రతి రోజూ ఉపయోగిస్తారు..!!

Neem Oil: వేప చెట్టు, వేప ఆకుల గురించి మనందరికీ తెలిసిన విషయమే.. వేప నూనె కి ఆయుర్వేదం లో ప్రత్యేక స్థానం ఉంది.. నిత్యం వేప నూనెను ఉపయోగించడం వల్ల మన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం..!!

Amazing Health And Beauty Benefits of Neem Oil:
Amazing Health And Beauty Benefits of Neem Oil

Neem Oil: వేపాకు నూనె తో చర్మ, కేశ, దంత సమస్యలకు చెక్..!!

వేప నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇవి నోటిలోని పిప్పళ్ళ ను, క్రిములను, బ్యాక్టీరియా ను హరిస్తాయి. నోటి దుర్వాసనను పోగొడుతుంది. పంటి నొప్పిని తగ్గిస్తుంది. అనేక రకాల దంత సమస్యలను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ లో వేప నూనెను కలిపి పుండ్లు, గాయాలపై ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు వేప నూనె రాసుకుంటే దోమలు కుట్టవు. మలేరియా డెంగ్యూ దోమలు మిమ్మల్ని కుట్టకుండా చేస్తుంది. అంతేకాకుండా ఒక ఒక కప్పులో వేప నూనెను వేసి ఇంట్లో ఉంచితే ఇంట్లోకి క్రిమికీటకాలు, బ్యాక్టీరియా, వైరస్ రాకుండా చేస్తుంది.

Amazing Health And Beauty Benefits of Neem Oil:
Amazing Health And Beauty Benefits of Neem Oil:

ఈ నునెను చర్మానికి రాయడం వలన అనేక చర్మ వ్యాధులను తగ్గిస్తుంది. ఆలివ్ నూనెలో పది చుక్కలు వేపనూనె కలిపి గజ్జి, తామర, సోరియాసిస్ ఉన్న చోట రాస్తే త్వరగా మానిపోతాయి. వేప నూనెలో విటమిన్ ఇ, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధులను నయం చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెలో లేదా బాదం నూనెలో వేప నూనెను కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు వాటి తాలూకు మచ్చలు పోతాయి. వేప నూనెలో యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. వేప నూనెను నేరుగా చర్మంపై రాసుకోవడం వల్ల దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. వేప నూనెను చర్మానికి రాసుకుని గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే శరీరంపై పేరుకుపోయిన మృత కణాలు తొలగిపోతాయి.

Amazing Health And Beauty Benefits of Neem Oil:
Amazing Health And Beauty Benefits of Neem Oil

చాలామందికి గోరుచుట్టు వస్తుంది. కొంతమందికి గోర్లు నొప్పులుగా ఉంటాయి. ఈ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు సమస్య నివారించడానికి అద్భుతంగా సహాయపడుతాయి. గోరుచుట్టు ఉన్నవారు కొద్దిగా వేడి చేసి రెండుసార్లు రాస్తూ ఉంటే సమస్య త్వరగా తగ్గుతుంది.

Amazing Health And Beauty Benefits of Neem Oil:
Amazing Health And Beauty Benefits of Neem Oil

వేప నూనె జుట్టు సంరక్షణకు ఉపయోగపడుతుంది. లినోలిక్, ఓలేయిక్, స్టెరిక్ ఆమ్లాలు ఉన్నాయి. ఇవి జుట్టు కు చక్కటి పోషణను అందిస్తాయి. కొబ్బరి నూనె లేదా బాదం నూనెలో వేపాకు నూనెను కలిపి రాత్రి నిద్ర పోయే ముందు జుట్టు కుదుళ్లకు పట్టించి మర్దన చేసుకోవాలి. ఇలా వారంలో ఒకసారి వాడటం వలన జుట్టు కుదుళ్లు దృఢంగా, బలంగా తయారవుతాయి. జుట్టు రాలడం తగ్గుతుంది . జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. పేలు ఉన్నవారు ఈ నూనెను నేరుగా రాసి ఉదయం గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. వారంలో రెండు రోజులు ఇలా చేస్తే పేలు సమస్య పోతుంది. చెంచా కొబ్బరి నూనెలో రెండు చెంచాల వేప నూనె కలిపి వేడి చేయాలి. ఈ నూనె ను జుట్టు కి రాసి కాసేపు మసాజ్ చేసి అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

author avatar
bharani jella

Related posts

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju