NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Amrutha Kada: మన శరీరానికి అమృతంలా పనిచేసే అమృత కాడ ప్రయోజనాలు ఇవే..!!

Amrutha Kada: మన చుట్టుపక్కల ఎన్నో మొక్కలను చూస్తూనే ఉంటాం.. వాటిలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అధ్బుతమైన మొక్కగా భావిస్తాం.. అలాగే వాటి ప్రయోజనాలు తెలియక పోతే పిచ్చి మొక్క గా భావించి పికేస్తాం.. అటువంటి ఔషధ గుణాలు ఉన్న మొక్క అమృత కాడ.. దీనిని చాలా మంది కలుపు మొక్క అనుకుంటారు.. అయితే ఇది పొలాల గట్ల పక్కన, రోడ్డుకు ఇరువైపులా కనిపిస్తుంది.. అమృత వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

Amazing Health benefits of Amrutha Kada:
Amazing Health benefits of Amrutha Kada

 Amrutha Kada: అమృత కాడ తో స్త్రీలకు ఎంతో ఉపయోగం..!!

ఈ చెట్టు ను అమృత కాడ, వెన్న దేవి, నీరు కసువు అని రక రకాలుగా పిలుస్తారు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ , యాంటీ వైరల్, యాంటీ డైయేరియల్ గుణాలను కలిగి ఉంది.. ఇందు లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి (Immunity) ని పెంచుతుంది. శరీరం లోకి అనేక హాని కారక బ్యాక్టీరియా, వైరస్ రాకుండా చేస్తుంది. దేహం లోని హానికర క్రిములను నశింపజేస్తుంది.

Amazing Health benefits of Amrutha Kada:
Amazing Health benefits of Amrutha Kada

ఈ ఆకులను ముద్దగా నూరి గాయాలు పుండ్లు ఉన్న చోట రాస్తే అవి త్వరగా మానిపోతాయి. శరీరంలో ఏదైనా ప్రదేశం లో కాలిన చోట ఈ ఆకుల రసం రాస్తే త్వరగా తగ్గిపోతుంది. అమృత కాడ వేర్లను కషాయం తయారు చేసుకొని తాగితే జీర్ణ సంబంధ సమస్యలను (Digestive Problems) తగ్గిస్తుంది. గజ్జి, తామర (Ring Worm), దురద (Skin Allergy) ఉన్నచోట చెట్టు ఆకుల రసాన్ని రాస్తే త్వరగా తగ్గిపోతాయి. ఎన్నో ఏళ్ల నుంచి వేధిస్తున్న అన్ని రకాల చర్మ సమస్యలకు (Skin Disease) ఈ ఆకుల రసం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చెట్టు వేర్లు ను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న  కషాయాన్ని  ప్రతి రోజు తాగుతుంటే మహిళ లకు రుతుక్రమం సక్రమంగా వస్తుంది. పీరియడ్స్ సమయం లో అధిక రక్త స్రావం తగ్గడానికి సహాయపడుతుంది. స్త్రీలలో సంతాన సమస్యలు (Infertility) తగ్గడానికి కూడా ఈ మొక్క చక్కగా పనిచేస్తుంది.

Amazing Health benefits of Amrutha Kada:
Amazing Health benefits of Amrutha Kada

ఈ ఆకు కూరను కూరగా వండుకొని తినవచ్చు. పప్పు లో లేదా పులుసు, ఫ్రై గా చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ కూరలు తినడం వలన మూత్ర సంబంధిత (Blader) సమస్యలను తొలగిస్తుంది. అతి మూత్రం, మూత్రంలో మంట, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి బయట పడేస్తుంది. ఈ ఆకులు పాము విషానికి విరుగుడుగా ఉపయోగిస్తారు. పాము కాటు ( snake Bite) వేసిన ప్రదేశం లో ఈ ఆకుల రసాన్ని పిండి ఆకు కడితే త్వరగా పాము విషం విరిగి పోతుంది. ఈ మొక్క వేర్లను తో కషాయం తాగితే జ్వరం తగ్గుతుంది . లివర్ (Liver) సంబంధిత సమస్యలను దరిచేరకుండా చేస్తుంది.

author avatar
bharani jella

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!